పుచ్చకాయ.. వేసవిలో తప్పక తినాల్సిందే!
వేసవి కాలం ఎక్కువగా దొరికే సీజనల్ ఫ్రూట్ వాటర్ మెలన్
ఇందులో 92 శాతం నీరే ఉంటుంది
అందువల్ల వేసవిలో దీన్ని తీసుకుంటే ఒంటికి చలువ చేస్తుంది
శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి
దీనిలోని ఎలక్ట్రోలైట్స్ చెమట రూపంలో కోల్పోయే పోషకాల్ని అందిస్తాయి
క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధిక స్థాయిలో ఉంటాయి
ఇందులోని సిట్రుల్లిన్ అమినో యాసిడ్ కండరాలకు మేలు చేస్తుంది
విటమిన్స్ ఎ, సి, బి6 వంటి పోషకాలుంటాయి
పుచ్చకాయలు ఎక్కువగా తీసుకుంటే కళ్లు, చర్మానికి చాలా మంచిది