చంద్రుడిపై కాలు మోపిన తర్వాత మనిషి మాట్లాడిన మొదటిమాట (OK) ఓకే.

వేసవిలో వ్యాకోచం వల్ల ఈఫిల్ టవర్ ఎత్తు పెరుగుతుంది.

తేనెటీగలు ఒకసారి బయలుదేరితే 75,000 పూలపై వాలనిదే వెనక్కిరావు

గూగుల్ సెర్చ్ ఇంజిన్ 0.2 సెకన్లలో వెయ్యి కంప్యూటర్లను వెతికి సమాధానం అందిస్తుంది.

ఇంటర్నెట్ను మొదట ARPANET అని పిలిచేవారట

పావురాలు పదహారు గంటలపాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగరగలుగుతాయి.

మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులు 3.8 కోట్లు

హమ్మింగ్ బర్డ్స్ రోజుకు రెండు వేల సార్లు తింటాయి.

కుడికంట్లో నుంచి నీళ్లు రాలితే అవి ఆనంద భాష్పాలు

ఆఫ్రికాలోని అకాసియా చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుని.. జంతువులు తమను తినకుండా గ్యాస్ ను విడుదల చేస్తాయి.