వీటిని టోటోరా లామా పడవలు అంటారు
ఈ తెప్పలు నీటి రవాణా సాధనాలుగా ఉపయోగిస్తారు
వీటిని సరస్సుల ఒడ్డున పెరిగే గడ్డిని కట్టలుగా కట్టి తయారు చేస్తారు
ఇవి క్రీస్తు పూర్వం 1,500 సంవత్సరాల క్రితం నాటివి
పెరూ నగరంలో ఉపయోగించబడిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి
జంతువుల ఆకారంలో నిర్మించారు
వీటిని టిటికాకా సరస్సు సరిహద్దుల్లో ఉపయోగించే వారు
దక్షిణ అమెరికాలో వీటిని వాణిజ్యనౌకాయానానికి వాడుకునేవారు
గడ్డి తడిచి త్వరగా పాడవకుండా రంగులు అద్దారు
ఈ నౌక బరువు 2,200 టన్నులు కాగా పొడవు 79 మీటర్లు ఉంటుంది