హిమోగ్లోబిన్‌ను మెరుగుపరుస్తుంది : దానిమ్మ గింజల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది.

జ్ఞాపకశక్తి :  దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

చర్మ వ్యాధులు :  ఇది అల్జీమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటుంది.

ఎముక ధృడత్వం :  ఎముకల ఆరోగ్యంగా ఉంచటానికి దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది.

కీళ్ల నొప్పులు :  దానిమ్మ పండు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

గుండె ఆరోగ్యం :  దానిమ్మ గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఆంటీయాక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపరుస్తుంది.

జీర్ణశక్తి :  దానిమ్మ గింజలు జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. ఇందులో ఉండే బి-కాంప్లెక్స్ విటమిన్లు మీ శరీరంలోని కొవ్వులు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లను శక్తిగా మార్చటానికి సాయపడతాయి.

బరువు తగ్గడం :  దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని నివారించి, కొవ్వును కరిగించటంలో సాయపడతాయి.

రోగనిరోధక వ్యవస్థ :  దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

లైంగిక కోరికలు :  దానిమ్మ గింజలు రక్తప్రసరణను పెంచి అంగస్థంభన సమస్యలను నయం చేస్తాయి. ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని కూడా పెంచి తద్వారా లైంగిక కోరికలను పెంచుతాయి.