ఈ కోడి స్పెషాలిటీ ఏంటీ..?
ఈ కోళ్ళను "కాలామాళి" అని కూడా పిలుస్తారు.
సాధారణంగా కేజీ చికెన్ ధర కనిష్టంగా రూ.150.. గరిష్టంగా రూ.250 వరకు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో "కడక్ నాథ్" కోడి గా గుర్తింపు
"కడక్ నాథ్" కోడి మధ్యప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే స్థానిక జాతికి చెందిన నాటుకోడి గానే ఉంది.
కోళ్ల ఫారంలలో పెంచే బ్రాయిలర్ కోళ్లు 45 రోజుల్లో దాదాపు రెండున్నర కేజీల బరువు పెరుగుతాయి.
7 నెలల వ్యవధిలో ఈ కోడి కేవలం 1.5 కేజీల బరువు మాత్రమే పెరుగుతుంది.
లేయర్ కోళ్లతో పోల్చితే కడక్‌నాథ్ కోళ్లు గుడ్లు కూడా చాలా తక్కువ పెడతాయి. వేసవి మాత్రం సుమారు 100 గుడ్లు పెడుతుంది.
అందువల్ల ఒక్కో గుడ్డు ధర రూ.30ల వరకు ఉంటుంది.
ఈ కోళ్ల రోగ నిరోధక శక్తి కలిగి ఉండి.. వీటి మాంసంలో పోషక విలువలు అధికంగా, ఉంటాయి.
కడక్‌నాథ్ కోళ్ల మాంసం కేజీ ధర రూ.1000 నుంచి రూ.1200 వరకు పలుకుతుంది.
ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్‌నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నల్లగానే ఉంటుంది.
ఈ కోడి మాంసంలో ఉండటం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రావం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు.
దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్, విటమిన్లు
(బి1, బి2, బి3, బి12), కాల్షి యం, ఫాస్ఫరస్, ఐరన్ నికోటినిక్ ఆసిడ్స్ ఉంటాయి.
వయాగ్రాలోని సిల్డెనాఫిల్ సిట్రిక్ రక్త సరఫరా పెంచడం ద్వారా సెక్స్ సామర్థ్యం పెంచుతుంది. అదే గుణం ఈ మాంసానికి, రక్తానికి ఉంటుంది.