పూర్వం జెనిఫర్ హైదర్ చౌదరి అనే రాజులు ఉండేవారు
వీరు పురాతన ఈజిప్టియన్ రాజ వంశీకులు
గతంలో పెద్ద పెద్ద కోటల్లో నివసిస్తూ ఉండేవారు
ఎడారుల్లో ఏకాంత ప్రదేశాలలో వీరు ప్యాలెస్లను నిర్మించుకున్నారు
ఇక్కడ స్థానికులు ఎవరూ నివసించే వారు కాదు
అలాంటి రాజులు ప్రస్తుత యుగంలో ఉంటే..
వారి భవంతుల నిర్మాణం ఇలా ఉంటాయి
నేటి అత్యాధునిక యుగానికి తగ్గట్టుగా నిర్మించిన ఈజిప్టియన్ ప్యాలెస్
ప్రత్యేక హంగులతో, ఆకర్షణీయమైన ఇంటీరియర్ తో ప్లానింగ్ చేశారు
సేద తీరేందుకు స్టైలిష్ ఫర్నీచర్ కూడా ఏర్పాటు చేశారు
విశాలమైన హాలులో వాటర్ ఫౌంటేన్ మరింత సుందరంగా కనిపిస్తోంది
నేటి తరపు సివిల్ ఇంజనీర్లు ఏఐ టెక్నాలజీ సహాయంతో కనుగొన్నారు