ఎకోకారి సంస్థలో పనిచేసే మహిళ

ప్లాస్టిక్ ను దారాలుగా మార్చేసి బ్యాగులు తయారు చేస్తున్నారు

ఆశీర్వాద్ కవర్లతో అందమైన బ్యాగులు

ఆడవారికి చేతిపర్సులు, పెరటిమొక్కలకు సంచులు

మ్యాగీ పేపర్లతో  ముచ్చటైన చేతి సంచులు

రంగు రంగుల పేపర్ ఫైల్ బ్యాగ్

వీటిని మహారాష్ట్రాకు చెందిన ఎకోకారి సంస్థ వారు తయారు చేస్తున్నారు

కాలేజ్.. లగేజ్.. క్యాజువల్ బ్యాగులు  అందుబాటులో ఉన్నాయి

ఆకర్షణీయమైన యోగా మ్యాట్ బ్యాగ్

సింపుల్ అండ్ స్టైలిష్  ల్యాప్ టాప్ బ్యాగ్స్