సాంక్సియా టీ టౌన్ అనేది ఒక ఎగ్జిబిషన్ సెంటర్
దీనిని రిసార్ట్ గా కూడా ఉపయోగించుకుంటారు
చైనాలోని హుబేయ్ ప్రావిన్స్‌లో ఉంది
దీని చుట్టూ విస్తారమైన అందమైన టీ తోటలు ఉన్నాయి
త్రీ గోర్జెస్ అనే డ్యామ్ నుండి కేవలం 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది
పర్యావరణ-పర్యాటక క్లస్టర్లను రూపొందించడమే లక్ష్యంగా దీనిని నిర్మించారు
దీనిని కల్చరల్ ఈవెంట్స్, మ్యారేజస్, క్రియేటివ్ ప్రోడక్ట్ సేల్స్ చేసే ఎగ్జిబిషన్లా ఉపయోగించుకుంటారు
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఆడిటోరియంను ఏర్పాటు చేశారు
ఇది 100 మంది కూర్చొనే సామర్థ్యంతో రూపొందించిన ఆడియో-విజువల్ హాల్
రెస్టారెంట్ అనుభూతిని కలిగించేలా ఓపెన్ డైనింగ్ స్పేస్, ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లు ఉన్నాయి
వంగిన లామినేటెడ్ వెదురు ప్యానెల్‌లతో తయారు చేయబడిన పుస్తకాల అరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి
వంతెన రెండవ అంతస్తులో సందర్శకులకు ప్రత్యేకమైన జోన్ ఏర్పాటు చేశారు