విన్సెంట్ కాల్ బాట్ నిర్మాణాలు

చెక్కతో నిర్మించిన సుందర భవనలు

పర్యావరణ ప్రేమికుల కోసం ఏర్పాటు చేసారు

ఇక్కడ అందమైన మొక్కలు,  సరస్సులు ఉంటాయి

అందులో కొన్ని జలచరాలు ఉండేలా రూపొందించారు

దీనిని పాదచారులు పబ్లిక్ పార్కులా ఉపయోగించుకుంటున్నారు

ఇది స్విడ్జెర్లాండ్ లోని వాడ్ ఖండంలో ఏర్పాటు చేశారు

ఇవి స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ప్రాంతంలోని “ఓల్డ్ గ్రీన్‌హౌస్‌లు”

విచిత్రమైన ఆకారాల్లో పర్యాటక కేంద్రంగా కనిపిస్తుంది

పూర్తి పర్యావరణ ప్రమాణాలతో నిర్మించారు