దీనిని ఏఐ ఆర్కిటెక్చర్ స్టూడియో వర్క్ అంటారు

సివిల్ ఇంజనీర్ చేసే పనిని ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో చేస్తున్నారు

రకరకాలా అందమైన డిజైన్లను తయారు చేసి ఇస్తాయి

ఇందులో మనకు నచ్చిన దానిని ఎంపిక చేసుకొని భవన నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది

ఢిల్లీలోని యాంట్ స్టూడియో వ్యవస్థాపకులు మొనిష్ సిరిపురపు కనుగొన్నారు

ఇందులో మిడ్ జర్నీ, డాల్ ఇ, స్టేబుల్ డిఫ్యూజన్ లాంటి ఏఐ సాధనాలను ఉపయోగించారు

ప్రకృతిని మనలో కలుపుకునేలా వీటికి దగ్గరగా జీవించేలా చేస్తాయి ఈ నిర్మాణాలు

చక్కని పుడ్ కోట్ సెంటర్లుగా రూపుదిద్దుకున్నాయి కాబట్టి వీటిని ట్రీ రెస్టారెంట్ అంటారు

చెట్లను ఇలా కళాత్మకంగా తీర్చిదిద్దవచ్చు అని సాంకేతికత ద్వారా తెలిపారు 

పచ్చదనంపై మక్కువ ఉన్న వాళ్లు దీనిని ఆశ్వాదిస్తూ సంతృప్తి చెందుతారు