చలికాలం నెయ్యి ఎంత మంచిదో తెలుసా..!
చలికాలం వచ్చేసింది. నెమ్మదిగా చలి పెరుగుతోంది
ఈ టైంలో ఒంటిని వెచ్చగా ఉంచే ఆహారాలపై దృష్టిపెట్టాలి
అలాంటి వాటిలో నెయ్యి చాలా మంచిది
ఇందులో విటమిన్ ఏ, డీ, ఈ, ఖనిజాలు ఉన్నాయి
శరీరానికి కావాల్సిన పోషకాలు అధికంగా అందుతాయి
నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం బాగుంటుంది
అందువల్ల రోజూ నెయ్యి తీసుకుంటే మంచిది
చలిని తట్టుకునే శక్తి పెరుగుతుంది
కొవ్వు అధికంగా ఉన్న వాళ్లుమాత్రం నెయ్యికి దూరంగా ఉండాలి