Home » ఆంధ్రప్రదేశ్
ఏపీ రాజకీయాల్లో లేకపోయినా సరే మెగాస్టార్ చిరంజీవి గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ పొలిటికల్ గా హల్చల్ చేస్తూనే ఉంటుంది. ప్రధానంగా ఆయనను రాజ్యసభకు పంపిస్తారు అనే వార్తలు నాలుగు ఐదేళ్లుగా వస్తూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఈనెల 18న ఏపి పర్యటనకు రానున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆరున్నర గంటలుగా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
కోడి పందాల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు చంద్రబాబు. సంప్రదాయాలు కాపాడుతూ పండుగ వాతావరణాన్ని అంతా ఆస్వాదించాలని పేర్కొన్నారు.
మోహన్ బాబు కాలేజి వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా మూసివేసిన సిబ్బంది..
టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు సుప్రీం కోర్ట్ లో బిగ్ రిలీఫ్ లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం డిస్మిస్ చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ముఖ్య అతిథులుగా ఇటీవల విశాఖలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.
శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమల అన్నమయ్య భవన్ లో సోమవారం టిటిడి ఈవో, టిటిడి అదనపు ఈవోలతో కలసి టిటిడి ఛైర్మెన్ మీడియాతో మాట్లాడారు.
టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటే ఆ క్రేజ్ పిచ్చపిచ్చగా ఉంటుంది. అందుకే నందమూరి అభిమానులకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది.