75th Republic Day : విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలు – ఫోటోలు
దేశ వ్యాప్తంతగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎగరవేశారు.
1 / 11 

2 / 11 

3 / 11 

4 / 11 

5 / 11 

6 / 11 

7 / 11 

8 / 11 

9 / 11 

10 / 11 

11 / 11 
