వరద సాయం ఎవరెంత చేసారంటే…
తెలుగు రాష్ట్రాలను భారీగా వరదలు ముంచెత్తడంతో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలను భారీగా వరదలు ముంచెత్తడంతో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. వరద బాధితులకు మేము అండగా ఉన్నాం అని ముందుకు వస్తున్నారు. వరద బాధితులకు హీరోల విరాళాలు ఒకసారి చూస్తే…
రూ.2 కోట్లు ప్రకటించిన ప్రభాస్
రూ. కోటి విరాళమిచ్చిన డిప్యుటీ సీఎం పవన్
రూ. కోటి ప్రకటించిన అల్లు అర్జున్
రూ. కోటి ప్రకటించిన చిరంజీవి
రూ. కోటి ప్రకటించిన జూ.ఎన్టీఆర్
రూ. కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు
రూ.25 లక్షలు ప్రకటించిన అశ్వినీ దత్
రూ. 25 లక్షలు ప్రకటించిన ప్రొడ్యూసర్ రాధాకృష్ణ, నాగవంశీ, త్రివిక్రం
రూ. 15 లక్షలు విరాళమిచ్చిన సిద్ధు జొన్నలగడ్డ
రూ. 10 లక్షలు ప్రకటించిన విశ్వక్ సేన్
రూ. 5 లక్షలు ప్రకటించిన అనన్య నాగళ్ల
రూ. 5 లక్షలు ప్రకటించిన వెంకీ అట్లూరి
ఆయ్ సినిమా లాభంలో 25% ప్రకటించిన ప్రొడ్యూసర్ బన్నీవాసు. ఇలా ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు.