Road Accident : నంద్యాల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 5 దుర్మరణం
నంద్యాల (Nandyala) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ Allagadda) మండలం నల్లగుట్ల జాతీయ హైవేపై ఆగి ఉన్న లారీని అతి వేగంతో కారు వచ్చి ఢీకొట్టింది.

Fatal road accident on Nandyala highway.. 5 deaths
నంద్యాల (Nandyala) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ (Allagadda) మండలం నల్లగుట్ల జాతీయ హైవేపై ఆగి ఉన్న లారీని అతి వేగంతో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయణిస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కాగా మృతులందరు కూడా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు ప్రధమిక దర్యప్తులో విరంత తిరుపతి తిరుమల (Tirupati) శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.