TDP Assembly Candidates : ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ అభ్యర్థుల జాబితా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2024 | 12:51 PMLast Updated on: Feb 24, 2024 | 12:51 PM

First List Of Tdp Jana Sena Alliance List Of Tdp Candidates By District

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే…

ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ అభ్యర్దులు..

  • యర్రగొండపాలెం – గూడూరి ఎరిక్షన్ బాబు
  • కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
  • ఒంగోలు – దామచర్ల జనార్దన్
  • కొండేపి – డోలా బాలవీరాంజనేయస్వామి
  • సంతనూతలపాడు – బీఎన్ విజయ్ కుమార్
  • అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
  • పర్చూరు – ఏలూరి సాంబశివరావు..

ఉమ్మడి చిత్తూరు జిల్లా అభ్యర్థులు

  • కుప్పం-చంద్రబాబు
  • నగరి – గాలి భాను ప్రకాష్..
  • పలమనేరు -అమరనాధరెడ్డి
  • జిడినెల్లూరు – డాక్టర్ ధామస్..
  • చిత్తూరు – గురజాల జగన్ మోహన్
  • తంబళ్ళపల్లె – జయచంద్ర రెడ్డి
  • పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.

ఉమ్మడి నెల్లూరు జిల్లా అభ్యర్థులు

  • కావలి…దగ్గుమాటి కృష్ణా రెడ్డి
  • ఉదయగిరి…కాకర్ల సురేష్
  • నెల్లూరు.సిటీ…డా.నారాయణ
  • నెల్లూరు రూరల్… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • గూడూరు..పాసిం సునీల్ కుమార్
  • సూళ్లూరుపేట… నెలవల విజయ శ్రీ

ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ అభ్యర్దులు..

  • యర్రగొండపాలెం – గూడూరి ఎరిక్షన్ బాబు
  • కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
  • ఒంగోలు – దామచర్ల జనార్దన్
  • కొండేపి – డోలా బాలవీరాంజనేయస్వామి
  • సంతనూతలపాడు – బీఎన్ విజయ్ కుమార్
  • అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
  • పర్చూరు – ఏలూరి సాంబశివరావు..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు వీరే

  • కాల్వశ్రీనివాసులు – రాయదుర్గం
  • పయ్యావుల కేశవ్‌ – ఉరవకొండ
  • పరిటాల సునీత– రాప్తాడు
  • జేసీ అస్మిత్‌రెడ్డి – తాడిపత్రి
  • బండారు శ్రావణి – శింగనమల
  • అమిలినేని సురేంద్రబాబు – కల్యాణదుర్గం
  • సునీల్‌కుమార్‌ – మడకశిర
  • బాలకృష్ణ – హిందూపురం
  • సవితమ్మ – పెనుకొండ.