Deputy CM, Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. జనసేన పార్టికి 10 శాఖలు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నది తెలిసిందే.. తాజాగా ఏపీ మత్రవర్గం లో మంత్రులకు సీఎం చంద్రబాబు వారి వారి శాఖలు కేటాయించారు.

Pawan Kalyan as Deputy CM of AP.. Allotment of 10 branches to Janasena party
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నది తెలిసిందే.. తాజాగా ఏపీ మత్రవర్గం లో మంత్రులకు సీఎం చంద్రబాబు వారి వారి శాఖలు కేటాయించారు. దీంతో మొదటి శారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉప ముఖ్యమంత్రితో పాటుగా దాదాపు 7 శాఖలను అందుకున్నారు. అంటే చంద్రబాబు కేబినెట్ లో ఎక్కువ మంత్రుత్వ శాఖలు స్వీకరించిన మంత్రిగా పవన్ నిలిచారు. డీప్యూటీ సీఎం తో సహా మొత్తం 7 శాఖలను నిర్వహిస్తున్నారు జనసేన అధిదినేత పవన్ కల్యాణ్.
ఈ మంత్ర వర్గంలో జనసేన పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులకు మంత్రి పదవులు దక్కాయి. అందులో మొదటి మంత్రి.. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (పిఠాపురం) పలు శాఖలు కేటాయించారు. పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, పర్యావరణం శాఖలను నిర్వహిస్తున్నారు. నాదెండ్ల మనోహర్‌కు (తెనాలి) సివిల్ సప్లయిస్, కందుల దుర్గేష్‌కు (నిడదవోలు) టూరిజం, సాంస్కృతిక శాఖ శాఖను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ జనసేన మంత్రుల.. మొబైల్ నంబర్లు & ఇ. మెయిల్స్
- కె. పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి
మొబైల్ : 93813-09696
pawan.k786@gmail.com
- నాదెండ్ల మనోహర్
మొబైల్ : 98490-00006
nadendalamanohar@gmail.com
- కందుల దుర్గేష్
మొబైల్ : 91128-99999
lakshmidurgesh@gmail.com