Sankranti celebrations 2024 : ఏపీలో సంక్రాంతి సంబరాలు.. తీరొక్క రకాల ముగ్గులు
తెలుగు పండగల్లో కెల్లా అసలు సిసలైన పండుగ ఏది అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది. సంక్రాంతి. ఏడాదికి ఒకసారి జరుపుకునే పండుగా రైతులకు అతి పెద్ద పండుగగా చెప్పవచ్చు. జీవనం కోసం పట్నం వెళ్లిన.. సంక్రాంతికి మాత్రం అందుకు సొంత గుటి కి చేరుతారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుంది. సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు ఎవరికి వారు తమ స్వగ్రాంకు వెళ్లి సంక్రాంతి సంబాలు జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా.. అందరూ కలిసి తీరొక్క రకాల ముగ్గులు వేసిన చిత్రాలు చూద్దాం.. రండి..