YCP Incharges List : వైసీపీ ఇంఛార్జుల మార్పు – సెకండ్ లిస్ట్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 38 నియోజకవర్గాలకు సంబంధించిన ఇంఛార్జుల జాబితాను రిలీజ్ చేశారు. ఇందులో ముగ్గురు ఎంపీ అభ్యర్థులు కూడా ఉన్నారు. కొందరిని స్థానాలు మార్పు చేశారు. కొందరికి టిక్కెట్లు నిరాకరించారు. తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలకు బదులు వాళ్ళ కొడుకులకు టిక్కెట్లు ఇచ్చారు.

Jagan robbing advisors.. No money for salaries of Anganwadis?
వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జులు
1) అనంతపురం ఎంపీ – మాలగుండ్ల శంకరనారాయణ
2) హిందూపురం ఎంపీ – జోలదరాశి శాంత
3) అరకు ఎంపీ – కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి
వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జులు
1) రాజాం – డాక్టర్ తాలె రాజేష్
2) అనకాపల్లి – మలసాల భరత్ కుమార్
3) పాయకరావుపేట – కంబాల జోగులు
4) రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాష్
5) పి.గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్
6) పిఠాపురం – వంగా గీత
7) జగ్గం పేట – తోట నరసింహం
8) ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
9) రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
10) రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
11) పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి
12) కదిరి – బి.ఎస్. మక్బూల్ అహ్మద్
13) ఎర్రగొండపాలెం – తాటిపర్తి చంద్రశేఖర్
14) ఎమ్మిగనూర్ – మాచాని వెంకటేష్
15) తిరుపతి – భూమన అభియనయ్ రెడ్డి
16) గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా
17) మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
18) చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
19) పెనుకొండ – కె.వి. ఉషా శ్రీచరణ్
20) కళ్యాణ దుర్గం – తలారి రంగయ్య
21) అరకు – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
22) విజయవాడ సెంట్రల్ – వెలంపల్లి శ్రీనివాసరావు
23) విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్