Home » క్రైమ్
MMTS ట్రైన్లో యువతిపై అత్యాచారం ఘటనలో నిందితుడిని గుర్తించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్ ఈ పని చేసినట్టు గుర్తించారు.
హైదరాబాద్ సంతోష్ నగర్లో దారుణ ఘటన జరిగింది. న్యూ మారుతి నగర్ కాలనీలో అంతా చూస్తుండగా నడి రోడ్డుపై లాయర్ ఇజ్రాయెల్ను హత్య చేశాడు దస్తగిరి అనే వ్యక్తి. స్థానికంగా దస్తగిరి ఎలక్ట్రిషన్గా పని చేస్తున్నాడు.
హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. రన్నింగ్ ట్రైన్లో ఓ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారంయత్నం చేశాడు. MMTS ట్రైన్లో అమ్మాయి ఒక్కతే ఉండటాన్ని గమనించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఇప్పటి వరకూ భార్యలను చంపి ముక్కలు చేసిన భర్తల కథలు విన్నాం. మగాళ్ల కంటే మేమేం తక్కువ అనుకుందో ఏమో.. ప్రియుడితో కలిసి భర్తను చంపి 15 ముక్కలుగా నరికింది ఓ మహిళ.
ఏపీలో ఉగ్రవాదులు మకాం వేశారా. అమరావతిని అడ్డాగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా.. ఇప్పుడు ఇవే భయాలు తెలుగు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి.
అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా కాలంగా దీపుతో ఉంటున్న దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అసలే మోహన్ బాబు కుటుంబం ఈ మధ్య చాలా వివాదాల్లో ఉంది. వాళ్ల ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి 2 స్టేట్స్ మొత్తం మాట్లాడుకుంటున్నారు
ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ ను భారత క్రికెట్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా డకెట్ ను ట్రోల్ చేస్తున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడింది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. పాకిస్థాన్, దుబాయ్ ఆతిథ్యమిస్తున్నాయి.