Super Star: పని మనిషితో ఛీ కొట్టించుకున్న రజీనికాంత్ ఫ్యామిలీ..
రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో చోరీ చేసిన పనిమనిషి పోలీసుల ఇంట్రాగేషన్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

Rajnikanth house theft issue
తనతో ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించుకుని కేవలం 30 వేలే జీతం ఇచ్చేవాళ్లని.. అందుకే బంగారం చోరీ చేసినట్టు చెప్పింది. తక్కువ జీతంలో తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ పోలీసునే ప్రశ్నించింది. ముందు చిన్న చిన్న వస్తువులు చోరీ చేసిన తరువాత బంగారం.. వస్తువులు చోరీ చేశానని చెప్పి షాక్ ఇచ్చింది.