15 రోజులు 150 కోట్ల… రోజుకి 15 కోట్ల ఖర్చుతో మహా యుద్ధం..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెట్లో అడుగుపెడితే చాలు 15 కోట్లు... రోజుకి అలా 15 కోట్లు... మొత్తంగా లెక్కేస్తే కేవలం అంటే కేవలం 10 రోజుల్లో 150 కోట్లు.. ఇలా డబ్బుని నీల్లలా ధారపోస్తోంది వార్2 మూవీ టీం.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెట్లో అడుగుపెడితే చాలు 15 కోట్లు… రోజుకి అలా 15 కోట్లు… మొత్తంగా లెక్కేస్తే కేవలం అంటే కేవలం 10 రోజుల్లో 150 కోట్లు.. ఇలా డబ్బుని నీల్లలా ధారపోస్తోంది వార్2 మూవీ టీం. మొన్న కేవలం ఒక టెంపుల్ సెట్ కే 100 కోట్ల ఖర్చన్నారు. ఇప్పుడు పెండింగ్ క్లైమాక్స్ షూటింగ్ కోసం 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతా 1000 కోట్ల వరదలకోసమే. రిలీజ్ కి ముందు కాదు, క్లైమాక్స్ షూటింగ్ కి ముందే 1200 కోట్ల వరకు అన్ అఫీషియల్ డీల్స్ డిసైడ్ అయ్యాయట. వచ్చేనెలాఖర్లోగా న్యూఇయర్ గిఫ్ట్ రూపంలో వార్ 2 మూవీ టీం చాలా పెద్ద సర్ ప్రైజ్ ని ఎనౌన్స్ మెంట్ రూపంలో ఇవ్వబోతోందట. అదేంటి?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ వార్ 2. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 300 నుంచి 350 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. హ్రితిక్ 220 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడని వార్తలొచ్చాయి
అయితే వీల్ల రెమ్యునరేషన్లు కలిపితేనే 570 కోట్లవుతున్నాయి. అంటే టోటల్ బడ్జెట్ 600 కోట్లలో 570 తీసేస్తే ఇక మిగిలింది 30 కోట్లతో సినిమా ఏం తీస్తారు.. అలాంటిది ఏకంగా క్లైమాక్స్ కోసమే 150 కోట్లు ఖర్చు చేస్తూ, సింగిల్ టెంపుల్ సెట్ కోసం 100 కోట్లు ఖర్చు చేశారు..
మరి ఇవన్నీ లెక్కేస్తే బడ్జెట్ వెయ్యికోట్లైనా రీచవుతుంది. అలాంటి ఈ సినిమా వెయ్యికోట్లు రాబట్టినా అదేం పెద్ద విషయం కాదు… కాని ప్రీరిలీజ్ బిజినెస్ 1200 కోట్లంటున్నారు… సో మొత్తానికి ఈ లెక్కల వెనకున్న లాజిక్స్ చూస్తే, అందులో మ్యాజిక్ అర్ధమౌతుంది
నిజంగానే వార్ 2 సినిమా బడ్జెట్ 600 కోట్లు… అందులో 150 కోట్లు కేవల క్లైమాక్స్ షూటింగ్ కే ఖర్చు చేస్తున్నారు. రోజుకి 15 కోట్ల చొప్పున పదిరోజుల్లో 150 కోట్లు ఖర్చు చేసి వార్ 2 షూటింగ్ ని పూర్తి చేయబోతున్నారు. డిసెంబర్ లో లాస్ట్ షెడ్యూల్ ని ఫిల్మ్ టీం ప్లాన్ చేసింది.
ఐతే ఎన్టీఆర్ కి వార్ 2 మూవీ వల్ల 350 కోట్లు, హ్రితిక్ కి 220కోట్లు రెమ్యునరేషన్ గా దక్కాలి. కాని ఇద్దరిక చెరో వందకోట్ల అడ్వాన్స్ ఇచ్చి, మిగతా ఎమౌంట్ ఏరియా రైట్స్ రాసిచ్చారట. ఏపీ తెలంగాణ ఏరియా రైట్స్ తారక్ కి, ముంబై, ఢిల్లీ ఏరియా రైట్స్ హ్రితిక్ కి సో.. అలా చూస్తే ఈ ఇద్దరికి 350 కోట్లు, 220 కోట్లు ఒరిజినల్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువే దక్కేలా ఉంది.
ఎలా చూసినా లాభమే కాబట్టి, వార్ 2 బడ్జెట్ 600 కోట్లు దాటకుండా ఇలా ఫిల్మ్ టీం ఎవరి రేంజ్ కి తగ్గ పారితోషికాన్ని రైట్స్ రూపంలో కొంత, క్యాష్ రూపంలో ఇంకొంత ఇచ్చేసింది. కాబట్టి 600 కోట్ల బడ్జెట్ మూవకి 1200 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ అంటే 600 కోట్లు ఇంకా షూటింగ్ పూర్తికాకముందే లాభంగా వచ్చేసినట్టు.. కాబట్టి వార్ 2 మూవీ వెయ్యికోట్లు కాదు రెండు వేల కోట్లు రాబట్టే ప్రాజెక్టుగా రాబోతున్నట్టే… కాబట్టే రెండు వేల కోట్ల ఈ కటౌట్ కి 150 కోట్ల క్లైమాక్స్ ఖర్చులకు వెనకడుగు వేయట్లేదట ఫిల్మ్ టీం.