5 నెలల్లో 2 అద్భుతాలు… ఇండియన్ హీరోల్లో ఒకే ఒక్కడు…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టాడు. ఓటీటీ ని షేక్ చేస్తున్నాుడు. బాక్సాఫీస్ లో అలానే ఓటీటీలో రెండు చోట్ల అరవ తంబీలకు అరుపు లేకుండా చేశాడు.త్రిబుల్ ఆర్ తర్వాత కొమరం భీముడు నిజంగా దేవరగా మారి బాక్సాఫీస్ బీముడని ప్రూవ్ చేసుకున్నాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టాడు. ఓటీటీ ని షేక్ చేస్తున్నాుడు. బాక్సాఫీస్ లో అలానే ఓటీటీలో రెండు చోట్ల అరవ తంబీలకు అరుపు లేకుండా చేశాడు.త్రిబుల్ ఆర్ తర్వాత కొమరం భీముడు నిజంగా దేవరగా మారి బాక్సాఫీస్ బీముడని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్ప్డుడు మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ వంతొచ్చింది. గేమ్ ఛేంజర్ టీజర్ తాలూకు షార్ట్ ప్రోమోపేలింది. టీజర్ తో గేమ్ ఛేంజ్ అయ్యే లా ప్రమోషన్ ని ఫిల్మ్ టీం పెంచింది. దేవర మూవీ 50 కోట్లు రాబట్టిన లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ తో లెక్కే మారింది. మరి కొమరం భీముడికి కలిసొచ్చిన సిటీ, గ్లోబల్ రామ్ ఫేట్ మారుస్తుందా? సెంటిమెంటల్ గా ఆ నగరం రామ్ చరణ్ ఫేట్ మార్చే ఛాన్స్ ఉందా?
రెబల్ స్టార్ ప్రభాస్ పేరు లేకుండా, వార్త రాకుండా, పాన్ ఇండియా లెవల్లో మీడియాకి ఊపిరి అందదు.. తన పేరు చెబితే బాక్సాఫీస్ కి కాసుల కల వచ్చినట్టే, రెబల్ స్టార్ న్యూస్ వస్తే, సోషల్ మీడియా అలర్ట్ అవుతుంది. ఇప్పుడు అలా మీడియానే కాదు, ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసే రికార్డు ఒకటి ప్రభాస్ ఎకౌంట్ లో పడబోతోంది
కాలం కలిసొస్తే ఒకటి కాదు, రెండు ఇంపాజిబుల్ అనుకున్న రికార్డులు రెబల్ స్టార్ ఎకౌంట్ లో పడేలా ఉన్నాయి. అందులో స్పిరిట్ ఒకటి.. ఇది డిసెంబర్ 25 కి క్రిస్మస్ స్పెషల్ గా లాంచ్ కాబోతోంది. కాని రెగ్యులర్ షూటింగ్ మాత్రం మే ఎండ్ కి స్టార్ట్ కాబోతోంది..
విచిత్రం ఏంటంటే, మే లో స్పిరిట్ ని మొదలు పెట్టి,అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేస్తాడట సందీప్ రెడ్డి వంగ.. టాకీ పార్ట్ కంటే గ్రాఫిక్స్ కే ఎక్కువ టైం కేటాయించాల్సి రావటంతో, కేవలం 5 నెలల్లో స్పిరిట్ మూవీ షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే జరిగితే ఇంత తక్కవు టైంలో పాన్ ఇండియా మూవీ షూటింగ్ పూర్తి చేసిన రికార్డు సందీప్ కే కాదు, 5 నెలల్లో మూవీ పూర్తి చేసిన పాన్ ఇండియా హీరోగా కూడా రెబల్ స్టార్ చరిత్ర స్రుష్టించే ఛాన్స్ ఉంది. ఇది ఇక్కడీతో ఆగేలా లేదు… ఫౌజీ మే లోగానే షూటింగ్ పూర్తవుతుందంటున్నారు. అదే జరిగితే లాంచైన డేట్ ని వదిలేస్తే, రెగ్యులర్ షూటింగ్ ప్రకారం, ఇది కూడా 5 నెలల్లోనే పూర్తైన రికార్డు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది
బాహుబలి, సాహో, లాంటి మూవీలే ఏళ్ల కొద్ది సెట్లో కష్టపడితే బయటికొచ్చాయి. ఏదో గౌతమ పుత్ర శాతకర్ణి లాంటి సినిమా మాత్రం 5 నెలల్లో తీసి క్రిష్ రికార్డు క్రియేట్ చేసినా, అది వర్కవుట్ కాలేదు.. ఏదేమైనా రెబల్ స్టార్ రెండు పాన్ ఇండియా మూవీలను కేవలం 5 నెలలకొకటి చొప్పున పూర్తిచేసేందుకు సర్వం సిద్దమైంది. ప్లానింగ్ అదిరిపోయింది. ఈరెండు అనుకున్నట్టే షార్ట్ టైంలో వచ్చి వండర్స్ చేస్తే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి చరిత్ర స్రుష్టించిన ఒకే ఒక్కడిగా ప్రభాస్ పేరు మారుమోగేలా ఉంది.