POOJA HEGDE: పూజా దూకాణం మూసేసిన బోయ్ ఫ్రెండ్.. ఇక పెళ్లే..
రీసెంట్‌గా రెస్టారెంట్ నుంచి బయటికి రావటం, తర్వాత పూజా హోగ్డే తన తల్లి దండ్రులతో రెస్టారెంట్ నుంచి బయటికి రావటం బట్టి చూస్తే, రోహన్‌ని ఫ్యామిలీకి పరిచయం చేసే కార్యక్రమమేదో జరిగినట్టుంది.

POOJA HEGDE: పూజా హెగ్డే బోయ్ ఫ్రెండ్ రోహన్ ఇప్పుడు వార్తల్లోకొచ్చాడు. బాజీరావు మస్తాని, 420 వంటి మూవీల్లో చిన్నా చితకా పాత్రలు వేసిన బాలీవుడ్ నటుడే రోహన్. ఇతను రీసెంట్‌గా రెస్టారెంట్ నుంచి బయటికి రావటం, తర్వాత పూజా హోగ్డే తన తల్లి దండ్రులతో రెస్టారెంట్ నుంచి బయటికి రావటం బట్టి చూస్తే, రోహన్‌ని ఫ్యామిలీకి పరిచయం చేసే కార్యక్రమమేదో జరిగినట్టుంది.
Kalki 2898 Ad Release Date : కల్కి రిలీజ్ రూమర్లకు చెక్…
బేసిగ్గా హీరోయిన్లు తమ బోయ్ ఫ్రెండ్ గురించి బయటికి చెప్పటం అరుదు. పెళ్లిచేసుకునే ఉద్దేశ్యం ఉంటేనో, లేదంటే గాసిప్స్ రూపంలో అంతా తన గురించే తెలుసుకుంటారనో.. ఏదోలా మొత్తానికి ఇలాంటివి బయట పెడతారు. పూజా కూడా అదే పనిచేస్తున్నట్టుంది. గుంటూరు కారంలో ఆఫర్ పోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తనని బయటికి తరిమేశారన్నారు. ఇక 6 ప్లాపులతో ఐరన్ లెగ్ అనిపించుకుంది. ఓవరాల్‌గా తన చాప్టర్ క్లోజ్ అనే పరిస్థితి వచ్చింది. కాబట్టే తనని అంతా లైట్ తీసుకుంటున్నారు. కాబట్టే, ఇన్‌స్టాగ్రాములో హాట్ ఫోటోలు అప్‌లోడ్ చేస్తోంది. సడన్‌గా బోయ్ ఫ్రెండ్‌ని మీడియా కంట పడేలా కష్టపడింది.
మొత్తంగా నార్త్ మీడియాతోపాటు సౌత్ మీడియా దృష్టి కూడా తన మీద పడటంతో, మళ్లీ వార్తల్లో నిలుస్తోంది పూజా. మొత్తానికి దుకాణం సర్దేసే టైంలో పూజా హెగ్డే ఇలా తెలివిగా అందరి దృష్టిలో పడే పనిచేసింది. ఆ విషయంలో సక్సెస్ అయ్యింది.