Surekha vani : ఓరీ తో సురేఖా వాణి రచ్చ…
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల్లో నటి సురేఖ వాణి (Surekha vani ) కూడా ఒకరు. క్యారెకర్ట్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి ..

Actress Surekha Vani is one of the most popular celebrities on social media in recent times.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల్లో నటి సురేఖ వాణి (Surekha vani ) కూడా ఒకరు. క్యారెకర్ట్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి .. ఈ మధ్య కాలం లో వెండి తెరమీద కన్నా.. సోషల్ మీడియా వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఫేమస్ అవుతోంది.. ఈ మధ్య ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడం ఒక కారణం అయితే.. తన కూతురితో కలిసి.. సోషల్ మీడియా లో సురేఖ చేస్తున్న రచ్చ కూడా దీనికి మరొక కారణం.. భర్త చనిపోయినప్పటి నుంచి తన కూతురు సుప్రీతా తో కలిసి సురేఖ (Surekha) రేచిపోతోందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఇప్పుడు రీసెంట్గా బయటకు వచ్చిన సురేఖ వాణి ఫోటో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది.. ఈ ఫొటోలో సురేఖా వాణిపై చేయి వేసి ఓ వ్యక్తి చాలా క్లోజ్‌గా వున్నాడు.. సురేఖ కూడా చాలా బోల్డ్ డ్రెస్ లో దర్శన మిచ్చింది.. దీంతో ఎవరబ్బా వీడు.. సురేఖ అతనితో అంత క్లోజెగా ఎందుకు వుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు..
అయితే టాలీవుడ్‌కి పెద్దగా తెలియకపోయినా బాలీవుడ్‌లో మాత్రం ఇతను చాలా ఫేమస్. అత ని పేరు ఓరీ (Oori) అవత్రమని.. అందరూ ‘ఓరీ’ అని పిలుస్తుంటారు.. ముఖ్యంగా స్టార్ కిడ్స్, సెలబ్రెటీలకి ఇతను బెస్ట్ ఫ్రెండ్. జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సారా అలీఖాన్, ఆర్యన్ ఖాన్ ఇలా వీళ్లందరికీ ఓరీ బెస్ట్ ఫ్రెండ్. ఇక ముంబైలో ఎక్కడ ఏ సెలబ్రెటీ పార్టీ జరిగినా ఓరీ ఉండాల్సిందే అంట.. అంతెందుకు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా ఓరీ హడావిడి ఓ రేంజ్ లో ఉందని టాక్.. మరి బాలీవుడ్ లో ఇంతగా ఫేమస్ ఐన ఓరీ ఓ ఫ్యాషన్ డిజైనర్, ఈవెంట్ మేనేజర్ అంటూ చాలానే పనులు చేస్తూ ఉంటాడట. ఇటీవల హిందీ బిగ్‌బాస్ సీజన్ 17లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు ఓరీ.
మరి అంతగా ఫేమస్ అయినా ఓరీతో సురేఖా వాణి తీసుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది., అయితే వీరిద్దరికి అంతలా పరిచయం ఎలా అయ్యింది.. అంత క్లోజెన్స్ ఎలా కలిసింది .. సురేఖ వానికి బాలీవుడ్ (Bollywood) లో ఆ రేంజ్ లో పరిచయాలు ఎలా పెరిగాయి అంటూ నెటిజన్లు సవలక్షలు ప్రశ్నలు వేస్తున్నారు.. మొత్తానికి ఏది ఏమైనా మరోసారి హాట్ ఫోటో తో సురేఖ వాణి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..