Aishwarya Rai Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడిపోయారా..? నిజమెంత..?
రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్‌కి, అలానే కూతురుకు 3000 కోట్ల ఆస్తిని సమానంగా పంచాడు. ఆ పంపకాల్లో ఐష్ కొన్ని అభ్యంతరాలు వ్యక్త పరిచిందట. అక్కడే మామమాటకు తను ఎదురు చెప్పటమే కాదు.. ఇద్దరిమధ్యా చిన్న పాటి వాగ్వాదం జరిగిందని కూడా అన్నారు.

Aishwarya Rai Bachchan: ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఏజ్‌లో హాఫ్ సెంచదీ దాటేసింది. తన అందానికి వారసత్వంగా ఆరాధ్యను కూడా కంది. చిన్న ఫ్యామిలీ.. చింతలేని ఫ్యామిలీ.. అన్నారు. ఇంతలోనే అమితాబ్ బచ్చన్ కుటుంబంలో ఆస్తి తగాదాలంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడైతే ఏకంగా అమితాబ్ మాట ఐశ్వర్య వినలేదని అభిషేక్ ఏకంగా ఆమెతో గొడవపడ్డాడన్నారు. ఐశ్వర్య కూడా ఇళ్లు విడిచి రోడ్డెక్కిందనేశారు.
PRABHAS: రెబల్ స్టార్ దర్శనం లేదా.. బయటికి రాడా..?
రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్‌కి, అలానే కూతురుకు 3000 కోట్ల ఆస్తిని సమానంగా పంచాడు. ఆ పంపకాల్లో ఐష్ కొన్ని అభ్యంతరాలు వ్యక్త పరిచిందట. అక్కడే మామమాటకు తను ఎదురు చెప్పటమే కాదు.. ఇద్దరిమధ్యా చిన్న పాటి వాగ్వాదం జరిగిందని కూడా అన్నారు. ఐతే ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ప్రజెంట్ అబిషేక్‌ని వదిలేసి పుట్టింటికి వచ్చేసిందట. తనకంటూ సొంతంగా రెండు డ్యూప్లెక్స్ ప్లాట్లు ఉన్నా తను మాత్రం జల్సా హోమ్ నుంచి బయటికి వచ్చిందట.
ఇదంతా బయటికి పొక్కడానికి కారణం అమితాబ్ మనవడి మూవీ ఆర్చిస్ తాలూకు ప్రివ్యూ షోనే అని తెలుస్తోంది. ఆ షోకి ఐశ్వర్య రాలేదు. ఇంటినుంచి వెళ్లిన తను మూడు రోజులైనా తిరిగి రాలేదనే వార్తలు ఆగలేదు. ఐతే నిన్న అమితాబ్ కంపెనీకి సంబంధించిన ఈవెంట్‌లో మాత్రం ఐష్ కనిపించటంతో.. ఇవన్నీ రూమర్సా, నిజమా అనే డౌట్లు పెరిగాయి.