Allu Arjun : అల్లు అర్జున్‌కు గాయం..
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) ఎడమ చేతికి కట్టు కట్టి ఉన్న ఒకటి సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది. బన్నికి గాయం అయిందా, ఇప్పుడు ఎలా ఉంది. ఇంతకి పుష్ప2 షూటింగ్ సంగతి ఏంటి అనే ప్రశ్నలు ఇంటర్‌నెట్లో తెగ తిరుగుతున్నాయి. ఈ ఫోటోలో చూపించింది సినిమా షూటింగ్ కాదు బయట తీసిన ఫోటో అని తెలుస్తుంది.

పుష్ప షూటింగ్‌లో అల్లు అర్జున్ గాయపడడం వాస్తవమేనని, ఓ స్టంట్ చేస్తున్నప్పుడు చేయి బెనికిందట, అందుకే బన్ని కట్టుకున్నాడు. రెండు రోజులు రెస్ట్ తీసుకున్న ఐకాన్ స్టార్ తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.
పుష్ప2 (Pushpa2) ప్రస్తుతం చిత్రికరణ దశలోనే ఉంది. ఆగస్టు 15 వ తేదీన దీని విడుదల తేదీని ప్రకటించారు. అయితే పుష్ప3 (Pushpa3) కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ ఏలాంటి ప్రకటన చేయలేదు. పుష్ప చిత్రం పాన్ రేంజ్‌లో సంచలనం సృష్టించడమే కాకుండా జపాన్‌లో కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.