Pawan Kalyan: పవన్ హీరోయిన్ నైటుకి రేటు.? బాంబు పేల్చిన జర్నలిస్ట్..
బాలీవుడ్ హీరోయిన్ ఒక్క నైట్ కి తీసుకునే రెమ్యునరేషన్ అంటూ ఓ జర్నలిస్ట్ పరేషాన్ చేశాడు. ఒమైర్ సంథూ చేసిన ట్వీట్లు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ కి షాక్ కాకున్నా, నార్త్ ఇండియన్స్ కి షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

Journalist Omar Sandhu
దుబాయ్ నుంచి ఇండియన్ సినిమాల మీద రివ్యూలిచ్చే ఒమైర్ సంధూ ఇప్పుడు సంచలనాత్మకమైన పోస్టులు పెట్టాడు. అందులో కొన్ని నార్మల్ అంశాలైతే, మిగతావి ఇండస్ట్రీ షేక్ అయ్యేవి.
ముందుగా విక్కీ కౌశల్ తో గొడవ పడి ఏడుస్తూ అర్ధరాత్రి ఇల్లు విడిచిన కత్రినా కైఫ్, శాకుంతలం ప్లాప్ తో తట్టుకోలేక సెల్ స్విచ్చాఫ్ చేసిన సమంత అంటూ పోస్ట్ లు పెట్టిన ఒమైర్ సంధూ, తర్వాత బద్రి ఫేం ఆమీషా పటేల్ ఒక్క రాత్రికి 50 లక్షలు తీసుకుంటుందనే పోస్ట్ పెట్టాడు. ఇందులో ఎంత వాస్తవముందో అటుంచితే, ఈ పోస్ట్ లు బయటంతా సంచలనంగా మారాయి.. కాని ఆమిషా పటేల్ అండ్ కో నుంచి నో రెస్పాన్స్.
హీరోయిన్లు ఆఫర్స్ లేక ఇలా సైడ్ బిజినెస్ గా రాంగ్ రూట్లో నైట్ కి భారీగా సంపాదిస్తారనే రూమర్స్ ఉన్నాయి. కావాలని ఇది బురద చల్లే యవ్వారం అనుకునేంత అమాయకమైంది కాదు ఇండస్ట్రీ.. అయితే ఈ పోస్టులతో మిగతా గుమ్మడికాయ దొంగలు బుజాలు తరుముకుంటున్నారట. అంతేకాదు అక్షయ్ వందమంది హీరోయిన్లతో రొమాన్స్ చేశాడని, ఇలా వరుసగా పోస్టులు పెడుతూ ఒమైర్ సంధూ అనే జర్నలిస్ట్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
#AmeeshaPatel is Full on demand in Goa, Bahrain, SriLanka & Qatar. She is one of the Highest Rated “ Night Woman ” in India 🇮🇳 now. She is charging “ 50 Lac ” per night now a days. pic.twitter.com/Ob30vPJumY
— Umair Sandhu (@UmairSandu) April 16, 2023