బ్రేకింగ్: ధైర్యంగా ఉండు పవనన్నా.. జూ.NTR ఎమోషనల్ ట్వీట్
పవన్ చిన్న కుమారుడి ప్రమాదంపై జూ.ఎన్టీఆర్ స్పందించారు. మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడటం బాధాకరమన్నారు జూ.NTR. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాని.. పవన్ కళ్యాణ్ కుటుంబం ధైర్యంగా ఉండలంటూ ట్వీట్ చేశారు.

పవన్ చిన్న కుమారుడి ప్రమాదంపై జూ.ఎన్టీఆర్ స్పందించారు. మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడటం బాధాకరమన్నారు జూ.NTR. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాని.. పవన్ కళ్యాణ్ కుటుంబం ధైర్యంగా ఉండలంటూ ట్వీట్ చేశారు. నిన్న సింగపూర్‌లోని స్కూల్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్.
ఈ ఘటనపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు సినీ ప్రముఖులు. అటు పవన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫోన్ చేశారు. ఫోన్‌లో పవన్‌ను మోదీ పరామర్శించారు. మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు చికిత్స కొనసాగుతోంది. మన్యం పర్యటన ముగించుకుని పవన్ ఇప్పటికే సింగపూర్‌కు బయల్దేరారు. మెగాస్టార్ చిరంజీవి సురేఖ కూడా సింగపూర్‌కు వెళ్లారు. https://x.com/tarak9999