బిగ్ బ్రేకింగ్: అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కోర్ట్ రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్ట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. హైకోర్ట్ లో క్వాష్ పిటీషన్ విచారణ జరుగుతుందని బన్నీ లాయర్లు కోర్ట్ కు తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కోర్ట్ రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్ట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. హైకోర్ట్ లో క్వాష్ పిటీషన్ విచారణ జరుగుతుందని బన్నీ లాయర్లు కోర్ట్ కు తెలిపారు. ఆ తీర్పు వచ్చే వరకు ఆగాలని కోరినా నాంపల్లి కోర్ట్ జడ్జి వినలేదు. 14 రోజుల పాటు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించారు. సంధ్య థియేటర్ కేసులో ఏ11 గా ఉన్నాడు అల్లు అర్జున్.
ఇక అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారని తాను ఊహించలేదని కావాలంటే కేసు వెనక్కు తీసుకుంటా అని రేవతి భర్త భాస్కర్ ప్రకటించాడు. ఇక అల్లు అర్జున్ కు మద్దతుగా సినిమా ప్రముఖులు అందరూ నాంపల్లి కోర్ట్ కి చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.