Bigg Boss season 7 : శివాజీ విశ్వరూపం సెకండ్ బిగ్ బాస్ అనుకుంటున్నావా..
బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss season 7) బుల్లి తెర అభిమానులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్‌గా మార్చి కుటుంబ సభ్యులను హౌస్ లో పంపించి అందరిని ఎమోషనల్ చేశాడు. అంతేకాక బిగ్ హౌస్ ను క్లాస్ రూమ్ గా మార్చి.. పాఠాలు నేర్చుకోమన్నాడు.

Bigg Boss season 7 bully will impress the screen fans in a range. Do you want Shivaji Vishwaroopam to be the second Bigg Boss?
బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss season 7) బుల్లి తెర అభిమానులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్‌గా మార్చి కుటుంబ సభ్యులను హౌస్ లో పంపించి అందరిని ఎమోషనల్ చేశాడు. అంతేకాక బిగ్ హౌస్ ను క్లాస్ రూమ్ గా మార్చి.. పాఠాలు నేర్చుకోమన్నాడు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్న.. గొడవలు మాత్రం ఆగడం లేదు. గిన్నెలు కడిగే విషయంలో ప్రియాంక, యావర్ కి మధ్య మాటల యుద్ధం నడిచింది. తర్వాత రతిక ఫాదర్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రిని చూడగానే కన్నీరు పెట్టుకుంది. బాగా ఆడు బిడ్డా అంటూ రతికకు సూక్తులు చెప్పాడు. ఇంటిసభ్యులందరిలో సరదాగా మాట్లాడాడు రతిక ఫాదర్. అనంతరం అర్జున్ ఇంటి సభ్యులను ఇమిటెడ్ చేసి నవ్వులు పూయించాడు.
Chandramohan lost 100 crores : 100కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన.. సంపాదన కంటే కోల్పోయిందే ఎక్కువ
తండ్రి రాక కోసం రైతు బిడ్డ ప్రశాంత్ పరితపించాడు. మొదట బంతిపూలను పంపించి.. తర్వాత తండ్రిని ఇంట్లోకి పంపించాడు బిగ్ బాస్. తండ్రిని చూడగానే.. ప్రశాంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. రెండు నెలలు అయింది బాపూ చూసి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అనంతరం ప్రశాంత్ కు గోరు ముద్దలు తినిపించింది తండ్రి. ఆట బాగా ఆడుతున్నావు.. కోపం తగ్గించుకో బిడ్డా అని చెప్పారు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో ఎమోషనల్ అయ్యాడు. అనంతరం బిగ్ బాస్.. కెప్టెన్సీ టాస్క్ ఇచ్చి ఇంటిలో ఓ యుద్ధానికి తెరలేపాడు.
Chandramohan RIP : వెండితెర చంద్రం ఇక లేరు.. చంద్రమోహన్ కన్నుమూత
కెప్టెన్సీ టాస్క్‌తో హౌస్‌లో మళ్లీ హీట్ పెంచాడు బిగ్ బాస్. టాస్క్‌లో భాగంగా ఓ బేబీ బొమ్మను తీసుకొని సౌండ్ మోగిన ప్రతిసారి ఇంటి సభ్యులందరూ మిగతా పోటీదారుల బేబీ నుంచి ఒకదానిని తీసుకుని అవతలివైపు ఉన్న బేబీ కేర్ జోన్‌లోకి వెళ్లాలి. చివరిగా వచ్చిన వాళ్ల దగ్గర ఎవరి బేబీ ఉంటే వాళ్లు కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకొంటారు . ఈ గేమ్ లో గౌతమ్ , శివాజి ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఊరికే గొడవ పెట్టుకుంటాడు అని గౌతమ్‌ను ఉద్దేశించి శివాజీ అనడంతో తనకు అన్యాయం జరిగింది. అలాంటి సమయంలో తాను రెస్పాండ్ అవుతాను అని గట్టిగా అరుస్తాడు. దీంతో నువ్వే కాదు అరిచేది అని శివాజి కూడా గట్టిగా అరిచాడు. ప్రేక్షకులు కూడా శివాజియేనా అనేలా అరిచాడు. కేవలం అటెన్షన్ కోసమే గౌతమ్ ఇలా బిహేవ్ చేస్తాడు అనగా.. కోపంతో మైక్‌ను కిందపడేసిన డోర్ తీయండి వెళ్లిపోతా అంటూ గౌతమ్ తలుపులను బాదాడు. అనంతరం యావర్ అమర్ మధ్య కూడా గొడవ జరిగింది.