BIGG BOSS 7 : ఎలిమినేషన్స్ టెన్షన్ .. శివాజీ ,గౌతమ్ మధ్య గొడవ, క్లియర్..
బిగ్ బాస్ వీకెండ్ హాట్ హాట్ గా సాగింది. ఎప్పటిలాగే నాగార్జున కలర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చి.... అదరహో అనిపించాడు. ఆడియన్స్ కి ఇంట్లో జరిగిన సంగతులను చూపించాడు. ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ గురించి చర్చించుకున్నారు. ఇక తేజ, శోభాశెట్టి మధ్య కెప్టెన్సీగెలిచిన తీరుపై మాటల యుద్ధం నడించింది. ఇక వేరే వాళ్ల దగ్గర గౌతమ్, శివాజీ లు ఒకరి తప్పుల గురించి మరొకరు మాట్లాడుకున్నారు. అనంతరం బిగ్ బాస్ ఏ టాస్క్ ఆడించి.. హుషారు నింపాడు.

Bigg Boss weekend went hot. Shobha Shetty who solved the Tej problem, inquired about the problem between Gautham and Shivaji
బిగ్ బాస్ వీకెండ్ హాట్ హాట్ గా సాగింది. ఎప్పటిలాగే నాగార్జున కలర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చి.. అదరహో అనిపించాడు. ఆడియన్స్ కి ఇంట్లో జరిగిన సంగతులను చూపించాడు. ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ గురించి చర్చించుకున్నారు. ఇక తేజ, శోభాశెట్టి మధ్య కెప్టెన్సీగెలిచిన తీరుపై మాటల యుద్ధం నడించింది. ఇక వేరే వాళ్ల దగ్గర గౌతమ్, శివాజీ లు ఒకరి తప్పుల గురించి మరొకరు మాట్లాడుకున్నారు. అనంతరం బిగ్ బాస్ ఏ టాస్క్ ఆడించి.. హుషారు నింపాడు.
ఇక ఇంటిసభ్యులతో మాట్లాడేందుకు ముందుగా హీరో కార్తీ.. జపాన్ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ లోకి వచ్చాడు. అనంతరం ఇంటి సభ్యులకు తమ్ముడిని తీసుకువచ్చి సందడి చేశారు. కార్తీ తో ఇంటి సభ్యుల గురించి డార్క్ షేడ్స్ ను పరిచయం చేశాడు. అనంతరం ఇంటి సభ్యుల ఆటతీరుకు మార్కులు ఇవ్వడంతో పాటు గేమ్ సరిగా ఆడని వారికి క్లాస్ తీసుకున్నాడు. ఇక ఇంట్లో నెలకొన్న సమస్యల గురించి చర్చించారు.
అమర్ ఆటతీరును మెచ్చుకున్నాడు నాగార్జున. నీ ఆట కోసం అలానే ఆడాలని సూచించాడు. శోభా శెట్టి, తేజ్ సమస్యను పరిష్కరించిన గౌతమ్, శివాజీల మధ్య నెలకొన్న సమస్య గురించి ఆరా లు తీశాడు. అందరిముందు చెప్పడానికి ఇబ్బందుంటే కన్ఫెషన్ రూమ్‌కి రమ్మని నాగ్ పిలిచారు. ఇక అక్కడికి వెళ్లి డాక్టర్ బాబు.. శివాజీతో తనకి ఉన్న ప్రాబ్లమ్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. కెప్టెన్సీ టాస్కులో ఓటింగ్ అనే సిస్టమ్ లేదు.. కానీ శివన్న అందరినీ సైడ్‌కి తీసుకెళ్లి ఎవరెవరు ఆడాలనుకుంటున్నారో మాట్లాడి.. ఆల్ రెడీ కెప్టెన్ అయ్యాడనే రీజన్‌తో నన్ను మ్యాచ్ ఫిక్సింగ్‌గా చేసి తప్పించాడు.. గౌతమ్ శివాజీ పై చేసిన ఆరోపణ గురించి ఇంటి సభ్యులతో చెప్పగా.. అలాంటిది ఏం లేదని..గ్రూప్ గా నిర్ణయం తీసుకున్నట్లు ఇంటి సభ్యులు సూచించారు.అశ్విని చెప్పిన మాటలు విని నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. మొత్తానికి ఎపిసోడ్ గరం గరం గా సాగింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.