Allu arjun : ఆస్తులను అమ్ముకుంటున్న బన్నీ..
స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది.. స్టార్ నిర్మాత అల్లు అరవింద్ (Allu Arvind) తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. మెగాస్టార్ (Mega Star) బేక్ గ్రౌండ్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ.. తన కష్టంతో తాను ఐకాన్ స్టార్‌గా ఎదిగి.. తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నాడు.
స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది.. స్టార్ నిర్మాత అల్లు అరవింద్ (Allu Arvind) తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. మెగాస్టార్ (Mega Star) బేక్ గ్రౌండ్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ.. తన కష్టంతో తాను ఐకాన్ స్టార్‌గా ఎదిగి.. తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నాడు. ఇక.. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్‌తో బన్నీ రేంజ్ పాన్ ఇండియా లెవల్‌కు రీచ్ అయిపోయింది. పుష్ప-2 (Pushpa-2) కోసం తెలుగు ఆడియన్సే కాదు.. నేషనల్ వైడ్ ఆడియన్స్ ఎంతో యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారంటేనే స్టైలిష్ స్టార్ ఏ రేంజ్‌కి ఎదిగిపోయాడో అర్థమవుతోంది. మరి నేషనల్ వైడ్‌గా ఇంత స్టార్‌డమ్ అనుభవిస్తున్న బన్నీకి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ స్టైలిష్ స్టార్ ఆస్తులు అమ్ముకోబోతున్నాడన్న టాక్ వైరల్‌గా మారింది.
కంట్రీవైడ్‌గా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఐకాన్ స్టార్ ఆహా ద్వారా ఓటీటీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే చేతినిండా డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే.. కొంతకాలం నుండి ఆహా మీడియా నష్టాల్లో నడుస్తుందట.. ఆ నష్టాలను భరించలేక ఆహాను అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది.. అందులో అల్లు అర్జున్ తన వాటా ని అమ్ముకోడానికి కూడా ఓకే చెప్పినట్టు లేటెస్ట్ గా ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అంతే కాకుండా జూబ్లీ హిల్స్ లో అల్లు అర్జున్ కి ఉన్న ఒక ఫ్లాట్ ని కూడా రీసెంట్ గానే ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తకి అమ్మినట్టు సోషల్ మీడియా లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే.. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ ఇప్పుడు పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఈ న్యూస్ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని చాలా ఈజీగా తీసి పారేస్తున్నారు. అల్లు అర్జున్‌కు ఆస్తులను అమ్ముకోవాల్సిన లేదంటున్నారు. బన్నీ ఆస్తులను అమ్ముకోవడానికి కారణం ఏమీ లేదని నష్టాలు రావడంతోనే ఈ ఆస్తిని అమ్మకానికి పెట్టాడంటున్నారు. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందన్నది తెలియాలంటే అల్లు కాంపౌండ్ నుంచి ఓ క్లారిటీ రావాల్సిందే..