TS ELECTIONS : సెలబ్రిటీల ఓటింగ్ ఫోటోలు
తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర సెలబ్రిటీలు, సినిమా ప్రముఖులు ఓట్లు వేసేందుకు క్యూ కట్టారు. హాలిడే అని ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు.
