Samantha : స్టన్నింగ్ ఫొటోలతో షాకిచ్చిన చెన్నై సంద్రం
టాలీవుడ్ (tollywood) టాప్ హీరోయిన్ సమంత (samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వియదేవరకొండ (vyadevarakonda) తో చేసిన ఖుషీ (khushi) సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై పొన్ను.. ఆ తర్వాత సినిమాల నుంచి స్మాల్ బ్రేక్ తీసుకుంది. మయోసైటిస్ సమస్యకు (myositis problem) చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది. అయితే.. సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది ఈ చెన్నై చిన్నది.
టాలీవుడ్ (tollywood) టాప్ హీరోయిన్ సమంత (samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వియదేవరకొండ (vyadevarakonda) తో చేసిన ఖుషీ (khushi) సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై పొన్ను.. ఆ తర్వాత సినిమాల నుంచి స్మాల్ బ్రేక్ తీసుకుంది. మయోసైటిస్ సమస్యకు (myositis problem) చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది. అయితే.. సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది ఈ చెన్నై చిన్నది. తనకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ను పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సామ్ పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సినిమాల నుంచి గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది సామ్.. ఇటీవలే తన ఇన్ స్టాలో కొన్ని లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫోటోస్ షేర్ చేస్తూ రీఎంట్రీ పై హింట్ ఇచ్చేసింది. దీంతో సామ్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇదే టైమ్‌లో ఈ చెన్నై బ్యూటీ పోస్ట్ చేసిన స్టన్నింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మలేషియాలో ఉంది. అక్కడి ప్రకృతితో మమేకమై విహరిస్తోంది. అక్కడే ప్రశాంతమైన వాతావరణంలో బికినీలో ఉన్న ఫొటోలను సమంత షేర్ చేసింది. దానికి ఉన్నతమైన ప్రేమ అన్న క్యాప్షన్ యాడ్ చేసింది. ఈ ఫొటోల్లో సమంత హాట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సామ్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ సందడి చేస్తున్నారు.
రీసెంట్గా విజయదేవరకొండతో చేసిన ఖుషీ సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై పొన్ను.. ఆ తర్వాత సినిమాల నుంచి స్మాల్ బ్రేక్ తీసుకుంది. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సామ్.. ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లాడింది. కానీ.. వారి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో సమంతపై తీవ్రస్థాయిలో నెగిటివిటీ, విమర్శలు వచ్చాయి. అయినా.. వాటన్నింటిని పట్టించుకోకుండా మళ్లీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది సామ్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవైపు మయోసైటిస్ సమస్యతో బాధపడుతూనే శాకుంతలం(shakunthalam), యశోధ(yashodha), ఖుషి చిత్రాల్లో నటించింది.. ప్రస్తుతం మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న సామ్.. త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమైంది..