1000 కోట్లతో… పాన్ ఇండియా నెం. 1 హీరోయిన్.
రెబల్ స్టార్ అంటేనే పాన్ఇండియా నెంబర్ వన్ కింగ్. వరుస రెండు హిట్లతో పాన్ ఇండియా రెండో కింగ్ గా ఎన్టీఆర్ కర్చీఫ్ వేశాడు. ఏకంగా షారుఖ్ తోనే పోటీ పడే ప్రయత్నం చేస్తున్నాడు. వార్ 2 హిట్టైతే లెక్కలు కూడా మారిపోయే ఛాన్స్ఉంది.
రెబల్ స్టార్ అంటేనే పాన్ఇండియా నెంబర్ వన్ కింగ్. వరుస రెండు హిట్లతో పాన్ ఇండియా రెండో కింగ్ గా ఎన్టీఆర్ కర్చీఫ్ వేశాడు. ఏకంగా షారుఖ్ తోనే పోటీ పడే ప్రయత్నం చేస్తున్నాడు. వార్ 2 హిట్టైతే లెక్కలు కూడా మారిపోయే ఛాన్స్ఉంది. ఇలా ఎంత సేపు పాన్ ఇండియా మార్కెట్ కి నెంబర్ వన్ హీరో ఎవరు, నెంబర్ 2 హీరో ఎవరనే డిస్కర్షనే తప్ప… పాన్ ఇండియా టాప్ హీరోయిన్ అన్న ప్రశ్నే రాలేదు. కాని ఇప్పుడొస్తోంది. రష్మిక వల్లే ఆ డిస్కర్షన్ పెరిగింది. కల్కీతో దీపికా పదుకొనే పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ అన్నారు. రెబల్ స్టార్ వల్ల తనకి ఆ అద్రుష్టం దక్కితే, అలాంటి అద్రుష్టాలను అనుష్క రెండు సార్లు సొంతం చేసుకుంది. తమన్నా, శ్రీనిధి శెట్టి, కూడా పాన్ ఇండియా హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. ఎన్టీఆర్ వల్ల జాన్వీ కపూర్ కి అలాంటి గుర్తింపు దక్కింది. సో ఓవరాల్ గా పాన్ ఇండియ నెంబర్ వన్ హీరోయిన్ గా ఇప్పుడు ఎవరి పేరు మారుమోగుతోంది?
పాన్ ఇండియా హీరో లానే పాన్ ఇండియా హీరోయిన్ల లిస్ట్ తీస్తే డజర్లు, లేదంటే అరడజన్ హీరోయిన్ల పేర్లు రావలి. కాని సౌత్, నార్త్ లో డజక్ కి పైనే పాన్ ఇండియా హిట్లు వచ్చినా పట్టుమని అరడజన్ మంది హీరోయిన్లు కూడా పాన్ ఇండియాలెవల్లో ఫోకస్ కాలేదు
పావు డజన్ కి మించి పాన్ ఇండియా హీరోయిన్ల లిస్ట్ లేకుండాపోయింది. అందులో దీపికా పదుకొనే, రష్మికమందన్న, అనుష్క పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. బాహుబలి రెండు భాగాలతో అనుష్క పాన్ ఇండియా నెంబవర్ వన్ హీరోయిన్ అయ్యింది.
బాహుబలి 2 వసూళ్లతో అనుష్క పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్ట్ లో ఇప్పటీకీ నెంబర్ వన్నే అయినా, కెరీర్ లో మాత్రం బ్రేకులే కనిపిస్తున్నాయి. దీంతో ఆస్థానంలో తిష్టవేసేందుకు కేజీయఫ్ తో శ్రీనిధి శెట్టి వచ్చింది. కాని తను కూడా ఆప్లేస్ ని రిప్లేస్ చేయలేకపోయింది
ఇక సాహోతో శ్రద్దా ఫేట్ మారలేదు, త్రిబుల్ ఆర్ హిట్టైనా ఆలియాకి పాన్ ఇండియా హీరోయిన్ గా సౌత్ లో మాత్రం గుర్తింపు దక్కలేదు. కాని దేవర పుణ్యమాని కొన్నిసీన్లలోనే కనిపించినా జాన్వీ కపూర్ కి పాన్ ఇండియా హీరోయిన్గా సాలిడ్ గుర్తింపు దక్కింది
ఇక కల్కీ పుణ్యమాని దీపికా పదుకొనే పాన్ ఇండియా లెవల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పుష్ప హిట్ తో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక, పుష్ప2 తో పాన్ ఇండియా టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లే ఛాన్స్ఉంది. మొత్తంగా రష్మక, దీపక, అనుష్క తప్ప మరెవరికి పాన్ ఇండియా లెవల్లో టాప్ హీరోయిన్ గా స్థిరమైన గుర్తింపు లేదు…