బ్రేకింగ్: వరల్డ్ వైడ్ గా తొలి రోజు దేవర భారీ వసూళ్లు

భారీ అంచనాలతో వచ్చిన దేవర సినిమాకు నెగటివ్ టాక్ భారీగా వచ్చినా సినిమా వసూళ్ళపై మాత్రం ఏ విధంగా కూడా ప్రభావం పడలేదు అనే చెప్పాలి. తాజాగా తొలి రోజు వసూళ్ళపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2024 | 01:26 PMLast Updated on: Sep 28, 2024 | 1:26 PM

Devara World Wide 1st Day Collections

భారీ అంచనాలతో వచ్చిన దేవర సినిమాకు నెగటివ్ టాక్ భారీగా వచ్చినా సినిమా వసూళ్ళపై మాత్రం ఏ విధంగా కూడా ప్రభావం పడలేదు అనే చెప్పాలి. తాజాగా తొలి రోజు వసూళ్ళపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. తొలి రోజు 172 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నెగటివ్ టాక్ వచ్చినా కూడా హిందీలో నిన్న సాయంత్రం నుంచి వసూళ్లు భారీగా పెరిగాయి.

ఇక వీకెండ్, గాంధీ జయంతి ఉండటం, మరో సినిమా లేకపోవడంతో దేవరకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కన్నడ లో కూడా సినిమాకు మంచి టాక్ వస్తోంది. అక్కడ మాస్ ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ కావడం ప్లస్ అయింది.
https://x.com/DevaraMovie/status/1839915377779949991