Disha Patani : దిశా పటానీ సమ్మర్ సెగలు

సోషల్ మీడియాలో హాట్ కంటెంట్ ఇచ్చే హీరోయిన్లలో దిశా పటానీ (Disha Patani) తర్వాతే ఎవ్వరైనా. ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే హాట్ హాట్ ఫోటో షూట్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2024 | 04:30 PMLast Updated on: May 06, 2024 | 4:30 PM

Disha Patani Summer Segala

 

 

సోషల్ మీడియాలో హాట్ కంటెంట్ ఇచ్చే హీరోయిన్లలో దిశా పటానీ (Disha Patani) తర్వాతే ఎవ్వరైనా. ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే హాట్ హాట్ ఫోటో షూట్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది. బికినీలో రెచ్చిపోవడం అమ్మడికి తెలిసినంతగా మరో హీరోయిన్‌గకు తెలియదునే చెప్పాలి. బీచ్‌లో పరువాలు ఒలక బోయడంలో దిశా నెంబర్ వన్. ఎద అందాలను చూపించడంలోను ఈ పాపదే ఫస్ట్ ప్లేస్. తన అందాల విందుతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో షేర్ చేసిన ఫొటోస్ సమ్మర్‌లో మరింత హీటు పెంచేలా ఉన్నాయి. దిశా పటానీ (Disha Patani) ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో తన స్నేహితులతో కలిసి సమ్మర్‌ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబందించిన ఫొటోలను దిశా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బ్రౌన్ కలర్ బికినీలో సముద్ర తీరంలో సేద తీరుతూ కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేసేసింఇ అమ్మడు. దీంతో ప్రస్తుతం ఈ హాట్ ఫొటోటు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తెలుగులో లోఫర్ సినిమాతో హిరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ.. ఆ తర్వాత బాలీవుడ్‌ (Bollywood) కి వెళ్లిపోయింది. అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణంతో చాలా రోజులు హాట్ టాపిక్ అయింది దిశా. అయితే.. కొన్నాళ్ల క్రితం అతనికి బ్రేక్ చెప్పేసి.. ప్రస్తుతం మరో ప్రియుడితో షికార్లు చేస్తోంది. ఇటీవలే దిశా యోధా సినిమాతో హిట్ అందుకుంది. జూన్ 27న రిలీజ్ అవుతున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీతో పాటు.. సూర్య ‘కంగువ’ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది అమ్మడు.