Mohanlal : నాకొక హిట్ ఇవ్వండి గురు.. మోహన్ లాల్ రిక్వెస్ట్

మోహన్‌లాల్‌ అదిరిపోయే హిట్‌ కొట్టి నాలుగేళ్లవుతోంది. లూసిఫర్‌ తర్వాత సరైన హిట్‌ చూడలేదు. దృశ్యం2.. బ్రో డాడీతో ఆకట్టుకున్నా. ఈ హిట్‌ మూవీస్‌ ఓటీటీకై పరిమితమైంది. మరి మోహన్‌లాల్‌కు హిట్‌ తీసుకొచ్చే సినిమా ఏంటి? ఇప్పుడు ఇదే అన్వేషణ. లూసిఫర్‌ తర్వాత మోహన్‌లాల్‌ ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో వస్తున్నా సక్సెస్‌ దక్కడం లేదు. మరక్కర్‌.. మాన్‌ స్టర్‌ వంటి సినిమాలతో వచ్చినా సక్సెస్‌ దక్కలేదు. జైలర్‌ వరల్డ్‌ వైడ్‌ 600 కోట్ల గ్రాస్‌ తీసుకొచ్చినా.. ఇందులో సూపర్‌స్టార్‌ది గెస్ట్‌ అపీరియన్సే. మోహన్‌లాల్‌ అదిరిపోయే హిట్‌ కొట్టి నాలుగేళ్లవుతోంది. లూసిఫర్‌ తర్వాత సరైన హిట్‌ చూడలేదు. దృశ్యం2.. బ్రో డాడీతో ఆకట్టుకున్నా. ఈ హిట్‌ మూవీస్‌ ఓటీటీకై పరిమితమైంది. మరి మోహన్‌లాల్‌కు హిట్‌ తీసుకొచ్చే సినిమా ఏంటి? ఇప్పుడు ఇదే అన్వేషణ. లూసిఫర్‌ తర్వాత మోహన్‌లాల్‌ ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో వస్తున్నా సక్సెస్‌ దక్కడం లేదు. మరక్కర్‌.. మాన్‌ స్టర్‌ వంటి సినిమాలతో వచ్చినా సక్సెస్‌ దక్కలేదు. జైలర్‌ వరల్డ్‌ వైడ్‌ 600 కోట్ల గ్రాస్‌ తీసుకొచ్చినా.. ఇందులో సూపర్‌స్టార్‌ది గెస్ట్‌ అపీరియన్సే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2023 | 02:39 PMLast Updated on: Dec 11, 2023 | 2:39 PM

Give Me A Hit Guru Mohanlal Request

హిట్‌ కొట్టి నాలుగేళ్లవుతోంది..

మోహన్‌లాల్‌ అదిరిపోయే హిట్‌ కొట్టి నాలుగేళ్లవుతోంది. లూసిఫర్‌ తర్వాత సరైన హిట్‌ చూడలేదు. దృశ్యం2.. బ్రో డాడీతో ఆకట్టుకున్నా. ఈ హిట్‌ మూవీస్‌ ఓటీటీకై పరిమితమైంది. మరి మోహన్‌లాల్‌కు హిట్‌ తీసుకొచ్చే సినిమా ఏంటి? ఇప్పుడు ఇదే అన్వేషణ. లూసిఫర్‌ తర్వాత మోహన్‌లాల్‌ ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో వస్తున్నా సక్సెస్‌ దక్కడం లేదు. మరక్కర్‌.. మాన్‌ స్టర్‌ వంటి సినిమాలతో వచ్చినా సక్సెస్‌ దక్కలేదు. జైలర్‌ వరల్డ్‌ వైడ్‌ 600 కోట్ల గ్రాస్‌ తీసుకొచ్చినా.. ఇందులో సూపర్‌స్టార్‌ది గెస్ట్‌ అపీరియన్సే. కథ నచ్చితే గెస్ట్‌ అపీరియన్స్‌ ఇవ్వడానికి మోహన్‌లాల్‌ వెనకాడడు. గాండీవంలోనో ఓ పాటలో మెరిసి తెలుగులో అడుగుపెట్టిన మోహన్‌లాల్‌ జనతాగ్యారేజ్‌.. మనమంతాలో ఇంపార్టెంట్‌ రోల్స్‌ పోషించాడు. ప్రస్తుతం తెలుగులో మంచి విష్ణు నటిస్తున్న కన్నప్పలో అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు.

మోహన్‌లాల్‌ కొత్త సినిమా ‘మలైకోటై వాలిబన్’ తెలుగులో అదే పేరుతో డబ్‌ అయింది. మలయాళంతోపాటు తెలుగు టీజర్‌ను రిలీజ్‌ చేయగా.. సూపర్‌స్టార్‌ స్వాతంత్య్ర కాలం నాటి రెజ్లర్‌గా కనిపించనున్నారు. పీరియాడిక్‌ డ్రామా రూపొందిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.