పవన్ కళ్యాణ్ కి హిందీ హీరో వార్నింగ్… 25 కోట్ల డేంజర్ కాల్స్ …
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డెప్యూటీ సీఎం అయినప్పటి నుంచి, సినిమాలకు దూరమయ్యాడు. తన మూవీ అప్ డేట్స్ లేవు. సోషల్ మీడియాలో ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ లాంటి స్టార్స్ సినిమాల అప్ డేట్స్ మాత్రంమే కనిపిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డెప్యూటీ సీఎం అయినప్పటి నుంచి, సినిమాలకు దూరమయ్యాడు. తన మూవీ అప్ డేట్స్ లేవు. సోషల్ మీడియాలో ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ లాంటి స్టార్స్ సినిమాల అప్ డేట్స్ మాత్రంమే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. కాని పవన్ జాడ లేదు.. కట్ చేస్తే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏకంగా బాలీవుడ్ హీరో నుంచి ఊర మాస్ వార్నింగ్ వచ్చేసింది. బేసిగ్గా ఆ హిందీ హీరోకి పవన్ కళ్యాణ్ అంటే మంచి అభిప్రాయమే ఉంది. కాని వార్నింగ్ ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో కొన్ని సార్లు ఎక్స్ పెక్ట్ చేయలేం. కాని వచ్చేసింది. ఏపీ డెప్యూటీ సీఎంగా పవన్ సక్సస్ ఫుల్ జర్నీ చేస్తున్నాడు. తన పెండింగ్ సినిమాల షూటింగ్ కు ఆల్ మోస్ట్ దూరంగానే ఉన్నాడు.. ఇలాంటి టైంలో తనకి పొలిటికల్ గా ఎక్కడినుంచో వార్నింగ్ వచ్చిందంటే అర్ధముంది.. కాని తనకి బాలీవుడ్ హీరో నుంచి వార్నింగ్ వచ్చింది…. ఇంతకి ఏంటా వార్నింగ్..? ఎందుకలా వచ్చింది?
పవన్ కళ్యాణ్ అంటేనే పవర్ ఫుల్ స్టార్… యాక్టింగ్, డాన్సింగ్ మీద అంతగా గ్రిప్ తక్కువే అయినా, తన మెంటాలిటీతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని బీభత్సంగా పెంచుకున్న స్టార్. రజినీకాంత్ స్టైల్ కి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్ధముంది..కాని పవన్ కి ఎందుకు అంత అతి భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎవరికీ అర్ధం కాదు. అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ఓ ఎనిగ్మా అన్నాడు మాజీ మంత్రి కేటీఆర్..
అలాంటి పవన్ కల్యాన్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం… కాని తనకే మాస్ మార్నింగ్ ఇచ్చాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. తనకి పవర్ స్టార్ కే వార్నింగ్ ఇచ్చే రేంజ్ లేదు… బాలీవుడ్ లో అంత పెద్ద కటౌట్ కూడా కాదు. కాని నిజంగానే తను పవన్ కి వార్నింగ్ వదిలాడు. పవర్ స్టార్ కి, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కి స్నేహం కాని, శత్రుత్వం కాని లేదు. అసలు పవన్ తో తనకి పోలికే లేదు…
అలాంటి హీరో పవన్ కి వార్నింగ్ ఇవ్వటమే హాట్ టాపిక్ గా మారింది. ఆ మాస్ వార్నింగే బేబీ జాన్ ఫ్లాప్…నిజంగా ఇది నిజం… తమిళ్ హిట్టైన తేరీ మూవీ హిందీలో ఆట్లినే నిర్మాతగా తీశాడు. కట్ చేస్తే తమిళ్ లో హిట్టైన తేరీ, హిందీలో తేరీ జాన్ గా రీమేక్ చేస్తే ఫ్లాప్ కాదు, ఏకంగా డిజాస్టర్ అని తేలింది. 170 కోట్లు పెట్టి తీస్తే కనీసం 50 కోట్లు కూడా రాలేదు..
విచిత్రం ఏంటంటే ఇదే సినిమాను పవన్ కళ్యాణ్ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా రీమేక్ చేస్తున్నాడు. సో బేబీ జాన్ ని హిందీలో రీమేక్ చేస్తే అంత పెద్ద ఫ్లాపైపోయింది…మరి పవన్ కి కళిసొస్తుందా…? ఇంకా తనకి టైం ఉంది..
తేరీ తెలుగు రీమేక్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పదిశాతం కూడ షూటింగ్ జరుపుకోలేదు. పవన్ డిప్యూటీ సీఎంగా బిజీ కాబట్టి ఇప్పుడప్పట్లో ఉస్తాధ్ భగత్ సింగ్ షూటింగ్ జరక్క పోవచ్చే.. లేదు ఏపీలో పరిస్థితులు మెరుగుపడ్డక అంటే సమ్మర్ తర్వాత తేరీ రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలైతే ఏంటి పరిస్థితి… తమిళ్ హిట్ మూవీ తేరీ, హిందీలో రీమేక్ చేస్తే షాక్ కొట్టింది. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఫ్లాపౌతుందా?
అక్కడే కథలో ట్విస్ట్ ఉంది.. గతంలో ఇలానే చేస్తే పవన్ కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ పడింది. హిందీలో హిట్ అయిన దబాంగ్ మూవీ తమిళ్ లో రీమేక్ చేస్తేఫ్లాపైంది. కాని తెలుగులో హరీష్ శంకర్ డైరెక్షన్ లో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేస్తే మాత్రం 100 కోట్ల వసూళ్లొచ్చాయి. సో ఇప్పుడు తేరీ ని తెలుుగలో రీమేక్ చేసేది హరీష్ శంకరే కాబట్టి, కథలో మార్పులుంటాయి. ఎంటర్ టైన్ మెంట్ డోస్ ని పెంపులు ఉంటాయ్.. అన్నీంటికి మించి ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడప్పడే మొదలవ్వదు కాబట్టి ఇంకా టీంకి ఆలోచించుకోవటానికి చాలా టైం ఉంది.