Vijay Devarakonda: రౌడీ కాస్త కుటుంబరావు అయ్యాడు.. హీరోయిన్ డైరెక్షన్ లో విజయ్..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కుటుంబరావుగా మారాడు. కుట్టుమిషిన్ కుటుంబరావు అనేది ముందనుకున్న టైటిల్. కాని కుట్టు మిషిన్ తో ఇదేదో లేడీస్ స్పెషల్ మూవీ రీమేక్ అనే ఛాన్స్ ఉందని టైటిల్ మార్చారట. ఇంకో వింత ఏంటంటే విజయ్ దేవరకొండని ఓ హీరోయిన్ డైరెక్ట్ చేయబోతోంది.

It is known that Vijay Devarakonda is ready to do a film with the title Kudumbarao under the direction of Parashuram along with Khushi.
పరశురామ్ తీసే మూవీలో హీరో టైలర్ పని చేస్తూనే, మంచి ఆదాయం కోసం సాఫ్ట్ వేర్ జాబ్ కోసం ట్రై చేస్తుంటాడని. యూఎస్ వెళ్లాలనే కలలు కంటుంటాడని, ఇక యూఎస్ నుంచి వచ్చిన లేడి అయిన హీరోయిన్ డాక్యుమెంటరీస్ తీయటం, అలా హీరోకి పరిచయం అవ్వాటం లాంటి కథతో పరశురామ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడట.
కాకపోతే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటేంటే, ఇది నిజానికి వెంకటేష్ ఫెల్యూర్ మూవీ శీనుకి ఫ్రీమేక్ అని తెలుస్తోంది. అసలే ఆడని మూవీ, అందులోనూ ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ దీన్ని పరశురామ్ ఎలా పట్టుకున్నాడనే గుసగుసలు పెరిగాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటేంటే ఎన్నారైని బుట్టలో పడేసి యూఎస్ వెల్లాలనుకునే ఓ కుట్టు మిషిన్ కుటుంబరావు,ఫ్యామిలీ డ్రామాని ఫన్నీ గా తీయబోతున్నాడట విజయ్. ఇది మాత్రం ఫిల్మ్ నగర్ సర్కిల్లో లీకైన, కుటుంబరావు కథ.