Rocking Star Yash : యష్ తో ఆ బాలీవుడ్ బ్యూటీ..!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన తన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్ “కేజీయఫ్ చాప్టర్ 2” చిత్రం తో ఇండియా వైడ్ టాప్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో.. యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడా అంటూ కంట్రీవైడ్‌గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. యష్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే దానిపై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఫ్యాన్స్ ఎదురు చూపులకి సమాధానంగా యష్ అయితే మాసివ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి అంచనాలు రీచ్ అయ్యాడు.

Kannada rocking star Yash has become one of the top grossing movies in India with his last biggest hit movie "KJJF Chapter 2".
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన తన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్ “కేజీయఫ్ చాప్టర్ 2” చిత్రం తో ఇండియా వైడ్ టాప్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో.. యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడా అంటూ కంట్రీవైడ్‌గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. యష్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే దానిపై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఫ్యాన్స్ ఎదురు చూపులకి సమాధానంగా యష్ అయితే మాసివ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి అంచనాలు రీచ్ అయ్యాడు. మళ యాళ దర్శకురాలు గీతా మోహన్ దాస్ తో అనౌన్స్ చేసిన ఈ చిత్రం అప్పుడే సాలిజ్ బజ్ సెట్ చేసేసింది. ఈ మూవీ టైటిల్ మోహన్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
ఈ రచ్చ ఇక్కడితో ఆగిపోలేదు.. ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సినీ రంగాన్ని షేక్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో కరీనా కపూర్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసిందే.. దీంతో.. యష్ మూవీలో కరీనా అన్న టాక్ ఇప్పుడు వైరల్‌గా మారింది. మరి దీనిపై అధికారికంగా ఇంకా క్లారిటీ రానప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్‌లో హడావిడి చేసేస్తున్నారు.
కంట్రీ వైడ్‌గా ఎంతో యగ్గైటింగ్‌గా చూస్తున్న ఈ మూవీని.. విఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లోనే ఈ సినిమా కూడా రిలీజ్ కానుంది.. KGF 1, KGF 2 చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటిన బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు రాకింగ్ స్టార్ యష్.. ముఖ్యంగా KGF 2 సినిమా అయితే కన్నడనాట మరో చిత్రం సాధించని రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో పదకొండు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఇతర ఇండస్ట్రీలలో వసూళ్ల పరంగా సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఇప్పుడు యష్ చేయబోతున్న ఈ నెక్ట్స్ మూవీతో బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మరి బాక్సాఫీస్‌ను యష్ ఏ రకంగా షేక్ చేయబోతున్నాడో చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..