SSMB 29: మహేశ్ సీక్రెట్.. దాచిపెట్టలేకపోతున్నారా..?
రాజమౌళి మూవీలో మహేష్ ఎనిమిది గెటప్స్ వేయటం ఎంత నిజమో, ఎనిమిది లుక్స్‌లో ఒకటి ఫైనల్ అవటం అంతేనిజం. అసలు మ్యాటర్ ఏంటంటే ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇది మాత్రం ఫైనల్ అయినట్టే.

It seems that Rajamouli's movie ssmb29 with Mahesh Babu will be announced on April 9 Ugadi.
SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీసే పాన్ వరల్డ్ మూవీలో 8 గెటప్పులుంటాయని ఒకసారి, లేదు ఎనిమిది లుక్స్ ఉంటే, అందులో ఒకటి ఫిక్స్ అయ్యిందని రెండో సారి లీకులొచ్చాయి. ఇందులో రెండో లీకే కాస్త నిజానికి దగ్గరగా ఉంది. అలాగని మొదటి లీక్ తప్పా అంటే అది కూడా తప్పుకాదు. ఒకటి నిజమౌతే, మరొకటి అబద్దం కావాలి.
NANI: మరీ అఖిల్‌లానే.. ఇంత ఘోరమా నాని..?
విచిత్రం ఏంటంటే రాజమౌళి మూవీలో మహేష్ ఎనిమిది గెటప్స్ వేయటం ఎంత నిజమో, ఎనిమిది లుక్స్‌లో ఒకటి ఫైనల్ అవటం అంతేనిజం. అసలు మ్యాటర్ ఏంటంటే ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇది మాత్రం ఫైనల్ అయినట్టే. కాకపోతే అందులో ఒక పాత్ర ఫైనల్ లుక్ కోసం మొన్నటి వరకు 8 లుక్స్ ట్రై చేశారు. దాంట్లో ఒకటి కన్ఫామ్ చేశారు. ఇప్పుడు రెండో పాత్ర మాత్రం ఎనిమిదికాదు తొమ్మిది గెటప్స్‌లో ఉంటుందట.
అచ్చంగా జవాన్‌లో షారుఖ్ వేసినట్టు రకరకాల వేషాల్లో కనిపించే తమ్ముడి పాత్ర కూడా మహేష్ వేయబోతున్నాడట. ఇది జక్కన్న టీం మెంబర్స్ డిస్కర్షన్స్‌లో బయట పడ్డ లీకు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తేలాలి. ఇక ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తైంది.