Guntur Karam : గుంటూరు కారంలో చిరంజీవిపై మహేష్ కామెంట్.
సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) వన్ మాన్ షో గుంటూరు కారం (Guntur Karam) ప్రస్తుతం థియేటర్స్ లో తన సత్తా చాటుతు ముందుకు దూసుపోతుంది. ఆల్ ఏరియాస్ లో థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ బోర్డు లతో దర్శనం ఇస్తున్నాయి. స్క్రీన్ మీద మహేష్ నటన చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్ హుషారులో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) అభిమానులు కూడా గుంటూరు కారం చూసి ఆనందంతో మురిసిపోతున్నారు.

Mahesh's comment on Chiranjeevi in Guntur Karam.
సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) వన్ మాన్ షో గుంటూరు కారం (Guntur Karam) ప్రస్తుతం థియేటర్స్ లో తన సత్తా చాటుతు ముందుకు దూసుపోతుంది. ఆల్ ఏరియాస్ లో థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ బోర్డు లతో దర్శనం ఇస్తున్నాయి. స్క్రీన్ మీద మహేష్ నటన చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్ హుషారులో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) అభిమానులు కూడా గుంటూరు కారం చూసి ఆనందంతో మురిసిపోతున్నారు.
గుంటూరు కారం మూవీలో మహేష్ ఒక సీన్ లో నేను స్వయంకృషితో పైకొచ్చాను చిరంజీవి లాగా అని అంటాడు.ఇప్పుడు ఈ డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది.అసలు ఈ డైలాగ్ మహేష్ నోటి వెంట రాగానే చిరంజీవి ఫ్యా న్స్ ఈలలు కేకలతో థియేటర్ దద్దరిల్లేలా తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సందడి నెలకొని ఉండటంతో పాటు మహేష్ నామ జపంతో ఉగిపోతున్నాయి.విజయం దిశగా దూసుకుపోతున్న గుంటూరు కారంలో శ్రీలీల (Srileela) ,మీనాక్షి (Meenakshi) చౌదరి,జగపతి బాబు, రమ్య కృష్ణ, రావు రమేష్, ప్రకాష్ రాజ్,వెన్నెల కిషోర్, జయరామ్ తదితరుల కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతాన్ని అందించాడు.