SS Rajamouli. SSMB29 : జక్కన్న కోసం మహేశ్ కొత్త లుక్
దర్శకదీరుడు (Star Director) రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్ (Rajamouli-Superstar Mahesh) కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'SSMB29'.. పాన్ వరల్డ్ (Pan World) లెవెల్లో తెరకెక్కతున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా భారీ అంచానాలున్నాయి. అడ్వెంచరెస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా సునామీ క్రియేట్ చేస్తుందని చాలా మంది ఫిక్సయిపోయారు. ఇంత భారీ హైప్ ఉన్న ఈ మూవీ కోసం మహేశ్ రంగంలోకి దిగిపోయాడు. వర్క్ షాప్ స్టార్ట్ చేసాడు.
దర్శకదీరుడు (Star Director) రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్ (Rajamouli-Superstar Mahesh) కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘SSMB29’.. పాన్ వరల్డ్ (Pan World) లెవెల్లో తెరకెక్కతున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా భారీ అంచానాలున్నాయి. అడ్వెంచరెస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా సునామీ క్రియేట్ చేస్తుందని చాలా మంది ఫిక్సయిపోయారు. ఇంత భారీ హైప్ ఉన్న ఈ మూవీ కోసం మహేశ్ రంగంలోకి దిగిపోయాడు. వర్క్ షాప్ స్టార్ట్ చేసాడు.
అ ప్రాజెక్టు కోసం సరికొత్తగా మేకోవర్ అవ్వడానికి రీసెంట్ గానే జర్మనీ వెళ్ళాడు.. జక్కన్న పాన్ వరల్డ్ మూవీ ప్రీప్రొడక్షన్స్ వర్క్‌లో భాగంగా స్టంట్స్‌లో..యాక్షన్‌లో.. ఫారెన్లో ట్రైనింగ్ తీసుకున్నాడు మహేష్ బాబు.. కాగా.. జర్మనీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహేశ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జర్మనీ (Germany) ట్రిప్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్‌కు వచ్చేసిన మహేశ్ న్యూ లుక్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు ఫుల్ మజా అందిస్తోంది.. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా చిక్కిన మహేష్ ఫోటోలు సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో మహేష్ నయా మెకోవర్ అదిరిపోవడంతో.. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.. కొత్త లుక్‌లో మహేష్ ‘సూపర్’ ఉన్నారంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లాంగ్ హెయిర్, బియర్డ్ లుక్ లో మహేష్ ని చూసిన ఫ్యాన్స్ హాలీవుడ్ (Hollywood) హీరోలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రాజమౌళి (SS Rajamouli) సినిమాలో మహేష్ కనిపించే లుక్ ఇదే అంటూ ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.. ఆఫ్రికన్ అడవుల్లో ఇండియన్ ఇండియానా జోన్స్ రేంజ్ సినిమాని మహేష్ తో రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం సుమారు 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఉగాది సందర్భంగా ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాంటి భారీ హైప్ ఉన్న మూవీ కోసమే మహేశ్ ఈ మేకోవర్ అయినట్లు తెలుస్తోంది.