ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ వెనక…. వడ్డీతో సహా ఇచ్చిపడేశారా..?
పాన్ఇండియా మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయాలన్నా, టీజరో, ట్రైలరో విడుదల చేయాలన్నా, ఇప్పుడు నార్త్ ఇండియన్ సిటీసే మంచి లొకేషన్స్.. ఔను ఈ విషయాన్ని అందరికంటేముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే కనిపెట్టాడు.
పాన్ఇండియా మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయాలన్నా, టీజరో, ట్రైలరో విడుదల చేయాలన్నా, ఇప్పుడు నార్త్ ఇండియన్ సిటీసే మంచి లొకేషన్స్.. ఔను ఈ విషయాన్ని అందరికంటేముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే కనిపెట్టాడు. తన దేవర ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేసిన తను, తన హిందీ మూవీ వార్ 2 టీజర్ ని జనవరిలో లాంచ్ చేయబోతున్నాడట. జనవరి 26కి వారణాసిలో వార్ 2 టీజర్ లాంచ్ ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. తను దారిలోనే బన్నీ, చరణ్, ఆఖరికి సూర్య కూడా నడిచాడు. అలాంటి ట్రెంట్ సెట్ చేసిన తారక్, ఇప్పుడు వారణాసి మీద ఫోకస్ చేశాడు.. ఇంతకి వార్2 కి వారణాసికి లింకేంటి? ఎన్టీఆర్ అప్రోచ్ కోలివుడ్ స్టార్లనే కాదు, ఖాన్లూ కపూర్లని కూడా ఎందుకు కంగారు పెట్టిస్తోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇది సోషల్ మీడియాలో షురూ అయిన కొత్త వార్. ఈసారి దాడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి సాలిడ్ గా నే కనిపిస్తోంది. ఏదో పుష్ప2 ట్రైలర్ వచ్చింది కాబట్టి పనికట్టుకుని ఎటాక్ చేయాలని చేస్తున్న ఎటాక్ కాదిది..
నిజానికి మెగా కాంపౌండ్ కి దూరమైనందుకు మెగా ఫ్యాన్స్ అల్లు అర్మీని, పుష్ప2 ని ఎటాక్ చేస్తున్నారంటే అర్ధముంది. మరో ఫ్యాన్స్ వచ్చారంటే పోటీ వల్ల వచ్చిన కోపం అనుకునే ఛాన్స్ఉంది. కాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ దండయాత్రకి కారణం, గతమే..
దేవర మూవీ రిలీజ్ కిముందు అతి భయంకరంగా ట్రోలింగ్ కి గురైన ఎన్టీఆర్, మీద ఆదాడి చేసినవాళ్లలో ఎక్కువ అల్లు ఆర్మీనే ఉందంటారు. సోషల్ మీడియాలో భారీగా దేవర మీద కామెంట్లు, ట్రోలింగ్స్ చేసింది బాలీవుడ్ బ్యాచే అయినా, సౌత్ నుంచి మాత్రం ఎక్కుగా ఆ పనిచేసింది అల్లు ఆర్మీనే అనంటారు
ఎందుకంటే దేవర నార్త్ ఇండియాలో పుష్పని మించేలా మాస్ లో ఫాలోయింగ్ ని క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ కి నార్త్ లో ఇప్పుడు కాదు, దమ్ము టైం నుంచే మంచి ఫాలోయింగ్ ఉంది. తన మాస్ హిట్ మూవీస్, డబ్బింగ్ రూపంలో పదేల్ల క్రితం నుంచే నార్త్ ఇండియాని షేక్ చేస్తూ వచ్చాయి.యూట్యూబ్ నీ ఏలాయి… వాటి క్రేజ్ కి త్రిబుల్ కంటెంట్ తోడైంది. దేవరతో పాన్ ఇండియా సెకండ్ కింగ్ గా తన పేరు మారిమోగింది.
విచిత్రం ఏంటంటే పుష్ప నార్త్ లో ఎంత హిట్టైనా, దేవర వల్ల ఎన్టీఆర్ కి వచ్చిన మాస్ లో ఫాలోయింగ్, ఆరేంజ్ వైబ్స్ బన్నీకి దక్కలేదు. ఆ కసితోనే అల్లు ఆర్మీ దేవర సక్సెస్ ఫుల్ గా దూసుకెల్లటమే కాదు, ఓటీటలో ట్రెండ్ సెట్ చేస్తున్నా సోషల్ మీడియాలో మీమ్స్ తో ఎటాక్ చేయటం ఆపలేదు. అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ని ఫైర్ అయ్యేలా చేసింది. పుష్ప 2 లో అతి ఎక్కువ ఉందని, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అనటం వైల్డ్ ఫైర్ అనటం మీద సోసల్ మీడియలో ట్రోలింగ్ పెరిగింది. అందులో ఎక్కువ శాతం ఎన్టీఆర్ ఫ్యాన్సే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారని తెలుస్తోంది. తమ అభిమాన హీరోని మూవీ దేవరని టార్గెట్ చేసిన అల్లు ఆర్మీకి వడ్డీ తో హసా, ఇచ్చిపడేస్తున్నారనే మాటే వినిపిస్తోంది.