PAWAN KALYAN: మాటల మాంత్రికుడితో పవర్ స్టార్ సినిమా.. బన్నీతో కూడా..
ఓజీ ఇంకా పూర్తి కాలేదు. కాకపోతే 20 రోజుల డేట్లు పవన్ ఇస్తే పూర్తవుతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్‌కి పవన్ 2 నెలల టైం ఇస్తే అది పూర్తవుతుంది. హరిహర వీరమల్లు కూడా నెలన్నర కాల్ షీట్లు ఇస్తే అది కూడా పూర్తవుతుంది. ఆతర్వాతే పవన్‌తో త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కుతుంది.

PAWAN KALYAN: త్రివిక్రమ్ మేకింగ్‌లో పవన్ సినిమా వచ్చి ఏళ్లుగడుస్తోంది. అజ్ఞాతవాసి జ్ఞాపకాలు వదిలేస్తే, వీళ్ళ కాంబినేన్‌లో జల్సా, అత్తారింటికి దారేదిలాంటి బ్లాక్ బస్టర్లున్నాయి. అదే ఇప్పుడు రిపీట్ అవుతుందా అనేలోపు, ఇది ఎప్పుడు ప్రాక్టికల్ సాధ్యమో చూస్తే డౌట్లే పెరుగుతున్నాయి. ఓజీ ఇంకా పూర్తి కాలేదు. కాకపోతే 20 రోజుల డేట్లు పవన్ ఇస్తే పూర్తవుతుంది.
MAHESH BABU: రాజమౌళి మూవీ కోసం జర్మనీ కి మహేశ్..
ఇక ఉస్తాద్ భగత్ సింగ్‌కి పవన్ 2 నెలల టైం ఇస్తే అది పూర్తవుతుంది. హరిహర వీరమల్లు కూడా నెలన్నర కాల్ షీట్లు ఇస్తే అది కూడా పూర్తవుతుంది. ఆతర్వాతే పవన్‌తో త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కుతుంది. అంతేకాదు పవన్‌తో పాటు బన్నీతో కూడా మాటల మాంత్రికుడు 2025 సంక్రాంతికే సినిమా మొదలు పెట్టబోతున్నాడట. ఇద్దరూ ఒకే మూవీలో కాదు కాని.. వేరు వేరుగా సినిమాలు చేయబోతున్నారు. ఇద్దరికీ కామన్ పాయింట్ త్రివిక్రమే. కాకపోతే బన్నీతో త్రివిక్రమ్ సినిమా తీయటం కన్ఫామ్ అయ్యింది.
అదే పవన్‌తో మాత్రం త్రివిక్రమ్ దర్శకుడిగా కాకుండా మరోలా సినిమా ప్లాన్ చేశాడు. హిందీలో జవాన్ మూవీతో 1000 కోట్ల దర్శకుడిగా మారిన అట్లీ, ప్రస్తుతం బన్నీ మూవీ ప్లాన్ చేశాడు. అది పూర్తయ్యాక పవన్‌తో సినిమా చేయబోతున్నాడు. అదే త్రివిక్రమ్ నిర్మాతగా పట్టాలెక్కుతుందట.