PAWAN KALYAN: పవర్ స్టార్-సురేందర్ రెడ్డి సినిమా ఆగిపోలేదా..? లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి..?
అసలే హరిహర వీరమల్లు షూటింగ్ మొదలవ్వలేదని.. క్రిష్.. ఫిల్మ్ టీం నుంచి పక్కకు తప్పుకున్నాడన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో సురేందర్ రెడ్డితో పవన్ మూవీ అనేది ఇప్పటికైతే సాధ్యం కాదన్నారు. కాని ఇదే సాధ్యమయ్యేలా ఉంది.

PAWAN KALYAN: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్‌తో బిజీ. ఏప్రిల్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. మేలో కూడా పొలిటికల్ హంగామా ఉండొచ్చు. అదంతా తేలాక అప్పుడు ఓజీ లేదా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీల పెండింగ్ షూటింగ్ మొదలవ్వొచ్చు. అసలే హరిహర వీరమల్లు షూటింగ్ మొదలవ్వలేదని.. క్రిష్.. ఫిల్మ్ టీం నుంచి పక్కకు తప్పుకున్నాడన్నారు.
KUMARI AUNTY: టీవీ షోల్లో బిజీ.. షోకి లచ్చ.. రానూపోనూ ఎక్స్‌ట్రా
ఇలాంటి పరిస్తితుల్లో సురేందర్ రెడ్డితో పవన్ మూవీ అనేది ఇప్పటికైతే సాధ్యం కాదన్నారు. కాని ఇదే సాధ్యమయ్యేలా ఉంది. మేలో ఓజీ పెండింగ్ షూటింగ్‌ని ప్లాన్ చేసిన పవన్.. ఆ తర్వాత హరిహర వీరమల్లుకి డేట్స్ ఇస్తాడట. ఆ తర్వాత ఉస్తాబ్ భగత్ సింగ్ చేస్తూనే సురేందర్ రెడ్డి సినిమాను మొదలు పెడతాడని తెలుస్తోంది. ఆ ప్రామిస్ పవర్ స్టార్ నుంచి దక్కించుకున్నాకే సురేందర్ రెడ్డి ఇప్పుడు ఆఫీస్ షురూ చేసి, బౌండెడ్ స్క్రిప్ట్ కోసం వర్క్ మొదలుపెట్టాడని తెలుస్తోంది.
సురేందర్ రెడ్డి, పవన్ సినిమా దాదాపు మూడేళ్లక్రితమే అనౌన్స్ అయింది. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ ఫెయిల్యూర్ తర్వాత సరైన హిట్ కోసం సురేందర్ రెడ్డి కసిగా పని చేస్తున్నాడు.