PAWAN KALYAN: పవన్ డైరెక్టర్‌తో మహేశ్ మూవీ.. మధ్యలో నాని..
తను మహేశ్ బాబుకి కూడా కథ చెప్పి ఆల్‌మోస్ట్ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవటం ఇక్కడ వండర్‌గా మారుతోంది. ఎందుకంటే తను రాజమౌళి సినిమా కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మరో రెండున్నరేళ్ల వరకు ఏ దర్శకుడికి అందుబాటులో రాడు.

PAWAN KALYAN: పవర్ స్టాన్ పవన్ కళ్యాణ్‌తో సుజీత్ మూవీ అనగానే అంతా షాక్ అయ్యారు. హరీష్ శంకర్‌కే పవన్ డేట్లు గగనమైన రోజుల్లో సుజీత్ ఓజీ ఛాన్స్ పట్టి సగం పైనే షూటింగ్ చేశాడు. ఏపీ ఎన్నికల తర్వాత పెండింగ్ షూటింగ్ ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 27 కి ఓజీ రిలీజ్ అంటూ అప్‌డేట్ కూడా ఇచ్చేశాడు. ఈ ప్రమోషనల్ స్కిల్స్‌తో పాటు తన ప్లానింగ్ కూడా మతిపోగొడుతోంది.
PUSHPA 2: పుష్ప 3 కోసం లెక్క మార్చేసిన డైరెక్టర్ సుకుమార్
తను మహేశ్ బాబుకి కూడా కథ చెప్పి ఆల్‌మోస్ట్ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవటం ఇక్కడ వండర్‌గా మారుతోంది. ఎందుకంటే తను రాజమౌళి సినిమా కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మరో రెండున్నరేళ్ల వరకు ఏ దర్శకుడికి అందుబాటులో రాడు. అలాంటి హీరో సుజీత్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టూ ఇయర్స్ వేయిట్ చేయమనటం విచిత్రమే. గతంలో బాహుబలి టైంలో కూడా ప్రభాస్‌కి ఇలానే కథ చెప్పి ఓకే చేయించుకున్న సుజీత్, ఆ గ్యాప్‌లో రన్ రాజా రన్ తీసి హిట్ మెట్టెక్కాడు.
తర్వాతే సాహో తీసి దుమ్ముదులిపాడు. ఇప్పుడు అలానే మహేశ్ కోసం రెండేళ్లు వేయిట్ చేయటానికి సిద్దపడి, న్యాచురల్ స్టార్ నానితో సినిమా ప్లాన్ చేసి ఆ గ్యాప్‌ని ఫిల్ చేయబోతున్నాడు. మిగతా దర్శకుల్లా టైం వేస్టు చేసుకోకుండా సుజీత్ చేస్తున్న ఈ ప్లానింగే అందర్ని షాక్‌కి గురిచేస్తోంది.