బ్రేకింగ్: హర్షాసాయి కేసులో మరో యూట్యూబర్…!

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పరారిలోనే ఉన్నాడు. హర్ష సాయి పై రేప్ కేస్ నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు... అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2024 | 09:09 AMLast Updated on: Sep 26, 2024 | 9:09 AM

Police Search Operation For Harsha Sai

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పరారిలోనే ఉన్నాడు. హర్ష సాయి పై రేప్ కేస్ నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు… అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రెండు రోజులుగా హర్ష సాయి , కుటుంబసభ్యులు అజ్ఞాతంలోనే ఉన్నారు. కూల్ డ్రింక్ లో మత్తూ మందు ఇచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయగా హర్షా సాయిపై రేప్ కేసు నమోదు చ్చేసారు.

అత్యాచారం చేసిన వీడియోను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. హర్ష సాయితో పెళ్లి చేయిస్తానని బాధితురాలికి హర్ష సాయి తండ్రి సర్ది చెప్పారట. బాధితురాలీ రికార్డింగ్స్ ను మరో యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ వైరల్ చేసినట్టు గుర్తించారు. హర్ష సాయితోపాటు, అతడి తండ్రి రాధాకృష్ణ, యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ పై కూడా కేస్ నమోదు చేసారు పోలీసులు.